試す 金 - 無料
తెర వెనుక తారలు
Suryaa Sunday
|August 18, 2024
డాక్టర్ కావాలనుకుని కెమెరామెన్ అయ్యా -పి.జి.విందా
-
నిజానికి పొట్టేళ్ల దెబ్బకు ఫోటోగ్రఫీపై ఏవగింపు కలగాలి కానీ రివర్స్ కెమెరాపై మోజు పెరిగింది నాలో. చిత్రలేఖనానికీ, శిల్పకళకీ, ఫోటోగ్రఫీకీ అంతర్లీనంగా ఏదో అవినాభావసంబంధం ఉందనిపించేది. మా స్కూల్లో తెప్పించే హిందూ పేపర్లో ఎం.ఎఫ్.హుస్సేన్, జెమినీరాయ్, అర్పితా రాయ్ లాంటి చిత్రకారులు గురించి.చదువుతున్నప్పుడు మాత్రం జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదల అంతర్లీనంగా బలపడుతూ ఉండేది.పాలెం వెళ్లినప్పుడల్లా నా మిత్రుడు రాధాకృష్ణన్ (ఆనంద్, గోదావరి చిత్రాల మ్యూజిక్ ఫేం) కలిసేవాడు.
డాక్టరు కాబోయి యాక్టరయ్యా'ననడం సినిమానటులకు నాలుక చివరుండే నానుడి. దీనికి కొద్ది దగ్గరలో డాక్టర్ కాబోయి కెమరామన్ అయినవాడు పి.జి.వింద. ఫిల్మాటోగ్రఫీలో పట్టాపొంది మధు అంబట్ వద్ద అసిస్టెంట్ కెమరామన్ గా పనిచేశాడు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంటరీలు, యాడ్ ఫిలింలూ తీసి, 'గ్రహణం'తో పరిశ్రమ కంట్లో పడ్డాడు. 'నందనవనం 120 కి.మీ.', 'అనుమానాస్పదం', 'అష్టాచెమ్మా', 'వినాయకుడు' లాంటి డజను చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. చిల్డ్రన్స్ ఫిలిమ్ 'లోటస్ పాండ్'తో డైరెక్టరుగా మారాడు. తన అందమైన అనుభవాల రీలుని కెమరాకన్నులో సెట్ చేసి 'హ్యాపీడేస్' రూపంలో మనకు చూపబోతున్నాడిలా.
కౌమార, యవ్వన దశలతో పోలిస్తే నా మనసుపై గాఢమైన ముద్ర వేసింది. మాత్రం బాల్యమే. అప్పటి అనుభవసారమే జీవితంలో సరైన దిశగా అడు గులు వేయడానికి దిక్సూచిలా పనిచేసింది. ఆ అందమైన బాల్యం తాలూకూ జ్ఞాపకాలన్నీ ఇప్పటికీ తడి తడిగా, తాజాగా పరిమళిస్తూనే ఉన్నాయి. మహబూ బ నగర్ జిల్లా, నాగర్ కర్నూల్కు సమీపంలో ఉన్న 'పాలెం' మా ఊరు. స్థానికం గా వెంకటేశ్వరుడి గుడి ఉండడంతో 'దేవుని పాలెం'గా ప్రసిద్ధి. వ్యవసాయక కుటుంబం కావడంతో పాడిపంటలతో మమేకమై గడిచిన బాల్య నాది. పొలం పనులతో పాటు, పితికిన పాలను ఇంటింటికి వెళ్లి పోసి వచ్చేవాణ్ణి. ఇన్ని పనులు చేస్తూ కూడా చదువులో క్లాస్ ఫస్ట్ అంటే మాటలు కాదు కదా. అంచేతే సెవెన్త్ పూర్తవగానే ఎ.పి. రెసిడెన్షియల్ సీటు దానంతకదే నన్ను వెదుక్కుంటూ వచ్చింది.
బాల వైద్యశిఖామణిగా...
このストーリーは、Suryaa Sunday の August 18, 2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Suryaa Sunday からのその他のストーリー
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

