試す 金 - 無料
కిట్టు
Suryaa Sunday
|July 21, 2024
ఈవారం కథ
"విశాఖ నుండి నరసాపురం వెళ్లే రైలు మరికొద్ది నిమిషాల్లో మూడో నెంబర్ ప్లాట్ఫారం మీదకు వచ్చును" అనౌన్సర్ కంఠం ఖంగుమని వినిపిస్తుంది.
విశాఖ రైల్వే స్టేషన్ సంత మార్కెట్ లా రణగొణ ధ్వనులతో నిండి ఉంది. కిట్టు దిగాలుగా ప్లాట్ఫారం మీద నిలుచుని ఉన్నాడు. పక్కనే తల్లి,తండ్రి ఉన్నారు. అమ్మమ్మ ఊళ్ళో జరిగే జాతరకు కిట్టు అమ్మమ్మ గారి ఊరికి బయలుదేరాడు. అందరూ కలిసి వెళ్ళవలసి ఉంది.
కిట్టు తండ్రి ఆనందరావు కార్పొరేషన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. తల్లి సుమలత పబ్లిక్ స్కూల్లో టీచరుగా పనిచేస్తుంది. వాళ్లకు కిట్టు ఒక్కడే సంతానం.
అందుచేత కిట్టు ఏమి చేసినా, ఏమి అనేవారు కాదు వాళ్ళు ఎ.ఎంతో అల్లారు ముద్దుగా కిట్టును పెంచుకుంటున్నారు. కిట్టు లేక లేక చాన్నాళ్లకు పుట్టడం వల్ల తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో అపురూపంగా చూసు కుంటున్నారు.
గారాబం వల్ల చెడిపోతారంటారు. కానీ కిట్టు విషయంలో అది అక్షరాలా తప్పేనని అనేక సందర్భాలలో తేలింది. కిట్టు చాలా తెలివైనవాడు. ఆటల్లో, పాటల్లో, చదువు సంధ్యలలో, మెమరీ టెస్ట్ లలో దేనిలోనైనా సరే కిట్టు నెంబర్ వనే. కిట్టు తో తమ అటాచ్మెంట్ అంతా ఇంతా కాదు తల్లిదండ్రులు ఇద్దరికి, సుమలత తండ్రి నుంచి జాతరకు రమ్మనమని ఫోన్ చేయటంతో ముగ్గురు వెళ్లడానికి సిద్ధపడ్డారు. కానీ అనుకోకుండా.
ఆనందరావుకు ఇన్స్పెక్షన్ ఉందని తెలిసి సెలవు దొరకలేదు. దీంతో సుమలత కూడా స్కూల్లో పని ఎక్కువ ఉండటం చేత కిట్టు ఒక్కడినే పంపుదామని ఇద్దరు డిసైడ్ అయ్యారు. మామ గారికి ఫోన్ చేసి రైల్వేటేషన్ రమ్మన్నాడు.
66 జాతరకు ఒకరోజు ముందు తామిద్దరూ ఏదో విధంగా ఖాళీ చేసుకుని బయలుదేరి వస్తామని ఫోన్లో చెప్పాడు మాంగారికి, 'దాడి, మమ్మీ మీరిద్దరూ కూడా నాతో రారా ప్లీజ్ "అని పదేపదే అడుగుతున్నాడు కిట్టు.
66 సముదాయించడానికి ప్రయత్నిస్తుంది సుమలత.
"మేము జాతర ముందు రోజే వచ్చేస్తాము” అని నచ్చ చెప్పింది.
అర్థం చేసుకో అంది తల్లికిట్టును.
ఆనందరావు కిట్టు కోసం రైల్లో తింటానికి తీసుకొని రావడానికి వెళ్ళాడు.
このストーリーは、Suryaa Sunday の July 21, 2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Suryaa Sunday からのその他のストーリー
Suryaa Sunday
ఆచరణాత్మక మానవతావాది హేమలతా లవణం
లెజెండ్
2 mins
March 01, 2026
Suryaa Sunday
మహాభారతం - పాత్రలు
యుద్ధధర్మాన్ని బట్టి పాండవులు అందరినీ సంహరించారు. నా మనసుకు బాధ ఏమీ లేదని చెప్పింది.
2 mins
March 01, 2026
Suryaa Sunday
బాలల కథ
అనగనగా... ఒక బంగారు ఈక పక్షి తెలుగులో కథలు అనగనగా... అని మొదలవ్వడం వెనుక ఒక అందమైన అర్థం మరియు ఒక చిన్న తర్కం ఉంది.
2 mins
March 01, 2026
Suryaa Sunday
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
2 mins
March 01, 2026
Suryaa Sunday
వేమన శతకము
వేమన శతకము
1 min
February 22, 2026
Suryaa Sunday
దేశ తొలి విద్యా మంత్రి అబుల్ కలాం ఆజాద్
లెజెండ్
2 mins
February 22, 2026
Suryaa Sunday
ఉన్నప్పుడే ప్రేమ చూపించాలి
మాతృభాష మనసుకు అద్దం, సంస్కృతికి శ్వాస, మానసిక స్థైర్యానికి పునాది. భాష అనేది కేవలం సంభాషణ సాధనం కాదు.
2 mins
February 22, 2026
Suryaa Sunday
బుడత
Color by number
1 min
February 22, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
బుడత
1 min
February 22, 2026
Suryaa Sunday
బాలల కథ
దుష్ట స్నేహం
1 mins
February 22, 2026
Listen
Translate
Change font size
