試す 金 - 無料
అమెరికన్ వెబ్ సిరీస్
Suryaa Sunday
|April 28, 2024
అమెరికన్ వెబ్ సిరీస్
-
పుస్తకాల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్లు తెరకెక్కడం కామన్.కానీ ఈ అమెరికన్ వెబ్ సిరీస్ మాత్రం ఏకంగా ఒక గేమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తెరకెక్కింది. అదే 'ఫాల్ ఔట్'. ఇప్పటికే ఈ టైటిల్తో ఒక గేమ్ సిరీస్ ఉంది. అంతే కాకుండా కొన్నాళ్ల క్రితం ఇదే టైటిల్తో జాకీ చాన్.. ఒక మూవీని కూడా తీశారు. కానీ ఈ 'ఫాల్ ఔట్' మాత్రం డిఫరెంట్. భవిష్యత్తును అంచనా వేస్తూ అమెరికన్ మేకర్స్ తెరకెక్కించే సినిమాలు, వెబ్ సిరీస్లు చాలావరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉ ంటాయి. 'ఫాల్ ఔట్' కూడా ఆ తరహాదే. తాజాగా నెట్ఫిక్స్ లో విడుదలయిన 'ఫాల్ ఔట్' ఫస్ట్ సీజన్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
このストーリーは、Suryaa Sunday の April 28, 2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Suryaa Sunday からのその他のストーリー
Suryaa Sunday
లైఫ్ బోరింగ్గా అనిపిస్తుందా?
వయసుకొచ్చాక.. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు మీద పడతాయి. మనకు తెలియకుండా అవే ప్రపంచమయిపోతాయి.
1 mins
November 30, 2025
Suryaa Sunday
ఆంధ్ర కింగ్
ఆంధ్ర కింగ్
2 mins
November 30, 2025
Suryaa Sunday
ఆదివారం అనుబంధం అను శ్రీ ఐరా
అను శ్రీ ఐరా
1 min
November 30, 2025
Suryaa Sunday
లంగ్ షీల్డ్: ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణలో జీవనశైలి & ఆరోగ్య పరీక్షల కీలక పాత్ర
పెరుగుతున్న సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నివసించే వారికి, ఇవి ఒక పెద్ద ఆరోగ్య సమస్య ప్రారంభ సంకేతాలు కావచ్చు.
2 mins
November 30, 2025
Suryaa Sunday
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో అత్యవసరంగా అవగాహన మెరుగు
అత్యంత ప్రమాదకరమైన, వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని మరియు చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
1 mins
November 30, 2025
Suryaa Sunday
మిల్లెట్ బిర్యానీ..
బిర్యానీ అంటే లొట్టలు వేసుకొని తినేస్తాం. బాస్మతి బియ్యంతోనూ, చిట్టిముత్యాలతోనూ, దొన్నె బిర్యానీ ఎలా వండినా ఫేమస్సే!
1 min
November 30, 2025
Suryaa Sunday
శ్వేత విప్లవం నుండి పోషక విప్లవం వరకు
భారతీయ పాల పరిశ్రమ పరిణామ క్రమ అన్వేషణ
2 mins
November 30, 2025
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
30.11.2025 నుంచి 6.12.2025 వరకు
5 mins
November 30, 2025
Suryaa Sunday
66 టీనేజ్ లో హృదయ అంతరంగాన్ని విప్పితే
టీనేజ్ వయసు అంటే... తుఫానులా మారే భావాలు, అన్వేషించే మనసు, తెలియని భయాలు, అపారమైన కలలు.
2 mins
November 30, 2025
Suryaa Sunday
బుడత-puzzle
బుడత-puzzle
1 min
November 30, 2025
Listen
Translate
Change font size

