Facebook Pixel 24.3.2024 నుంచి 30.3.2024 వరకు | Suryaa Sunday - news - Magzter.comでこの記事を読む
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

24.3.2024 నుంచి 30.3.2024 వరకు

Suryaa Sunday

|

March 24, 2024

24.3.2024 నుంచి 30.3.2024 వరకు

- స్వర్ణకంకణ సన్మానిత

24.3.2024 నుంచి 30.3.2024 వరకు

నిర్వహణ:

స్వర్ణకంకణ సన్మానిత, జ్యోతిష్య చూడామణి, జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద డా||ఈడ్పుగంటి పద్మజారాణి

91 9849250852,

91 7506976164

padma.suryapaper@gmail.com

వారం ప్రారంభంలో సంతానము అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది. గవర్నమెంట్ వృత్తుల కొరకు పోటీ పరీక్షలకు సంతానము చేయు ప్రయత్నాలకు మీ ఆత్మీయుల సహకారం తోడ్పాటు అందిస్తారు. రావలసిన రుణములు అందుకుం టారు. విద్యార్థులు గట్టి శ్రమ మీద పరీక్షలకు సన్నద్ధులు అవుతారు. వారం మధ్యలో ముఖ్యముగా స్త్రీ సంతానం వృత్తిపరంగా చేసే ప్రయత్నాలలో అభివృద్ధికరంగా ఉం టుంది. ఉన్నత అధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. విదేశాల కొరకు ఆహ్వానాలని అందుకుంటారు.వారం చివరిలో రీసర్చ్ చేయు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కొరకు చేయి ప్రయత్నాలు సంతృప్తిక రంగా ముందుకు సాగుతాయి. భాగస్వామి మరియు తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.

వారం ప్రారంభంలో సమయానికి ఆహార స్వీకరణ మంచిది తగిన విశ్రాంతి అవసరము. జ్ఞాపక శక్తిని మెరుగు పరు చుకునే విషయాల్లో శ్రద్ధ వహించాలి విద్యాపరమైన విష యాలలో విద్యార్థులు చాలా శ్రమ పడతారు. ఉపాసన అం శాలలో కొన్ని అవరోధాలు చికాకును కలిగిస్తాయి. వృత్తిప రంగా శ్రమ బాధ్యత అధికంగా ఉన్నప్పటికీ తగిన గుర్తింపుని గౌరవాన్ని పొందుతారు నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలలో స్థిరాస్తుల అంశాలలో వాతావరణం కొంత చికాకుగా ఉన్నప్పటికీ, పెద్దల సహకారంతో దాన్ని అధిగ మిస్తారు. భాగస్వామి వృత్తిపరమైన విషయాలలో కొంత అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నూతన వాహన గృహ కొనుగోలు కొరకు ఆలోచనలు అధికం చేస్తారు.రావలసిన బాకీలను వసూలు ఊరట పొందుతారు.

Suryaa Sunday からのその他のストーリー

Suryaa Sunday

Suryaa Sunday

మనసు పలికిన నిశ్శబ్దం

నవకవిత్వం

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

బుడత బాగున్నాడు

చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

రెక్కలు మొలవని ఆశ..!!

రెక్కలు మొలవని ఆశ..!!

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

లెజెండ్

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మాళవిక నాయర్

మాళవిక నాయర్

time to read

1 min

May 24, 2026

Listen

Translate

Share

-
+

Change font size