నేరాల తగ్గుదలకు మెరుగైన పోలీసింగ్
Police Today|January 2024
2023 క్రైమ్ రౌండ్ అప్ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్ జిల్లాలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేయడం వల్లే 2023 లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసులు సమష్టిగా పనిచేయడం వలనే సాధ్యమైందని ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు పేర్కొన్నారు.
నేరాల తగ్గుదలకు మెరుగైన పోలీసింగ్

* ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులకు సంబంధించి గత ఏడాది 15, ఈ ఏడాది 12 నమోదయ్యాయి.20 శాతం తగ్గాయి.

* మహిళల కిడ్నాప్కు సంబంధించి 2022 లో 16, 2023లో 9 నమోదై 43 శాతం తగ్గాయి.

* మహిళలపై దౌర్జన్యం కేసుల్లో 2022 లో 251 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 175 కేసులు నమోదై 29 శాతం తగ్గింది.

* అత్యాచార యత్నం కేసులు 2022 లో 8, 2023 లో 8 నమోదయ్యాయి.

* సైబర్ నేరాలకు సంబంధించి గత ఏడాది 83 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 71 కేసులు నమోదై 14శాతం తగ్గుదల నమోదయింది.

* 2022 లో 51 హత్య కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 49 నమోదయ్యాయి. 4 శాతం తగ్గుదల నమోదయింది.

* హత్యాయత్నం కేసుల్లో 2022 లో 102, ఈ ఏడాది 82 నమోదై 20 శాతం తగ్గాయి.

* 2022 లో 50 అత్యాచార కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 39 నమోదై 22 శాతం తగ్గాయి.

* గాయం కలుగచేయడం కేసుల్లో 2022 లో 700 నమోదు కాగా, ఈ ఏడాది 465 నమోదై 33 శాతం తగ్గుదల నమోదయింది.

* చీటింగ్ కేసులు 2022 లో 218 నమోదు కాగా, ఈ ఏడాది 317 నమోదయ్యాయి.

* 2022 లో 582 కేసులు నమోదు కాగా 526 మందిని ఆచూకీ కనుగొని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

この記事は Police Today の January 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Police Today の January 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

POLICE TODAYのその他の記事すべて表示
నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత
Police Today

నగర భద్రత విభాగంలో సిబ్బంది కారత

ట్రాఫిక్, ఇంటిలిజెన్స్, సి.ఐ. సెల్ గ్రేహౌండ్స్, అక్టోపస్, అవినీతి నిరోధక శాఖ వంటి విభాగాల్లో పనిచేసే అన్ని స్థానాలలోని పోలీసు సిబ్బందికి అధికారులకు వారు పొందు తున్న జీతభత్యాల కంటే అధనముగా ఇరవై నుండి నలభై శాతం దాకా అధనముగా జీతభత్యములు చెల్లిస్తారు

time-read
1 min  |
April 2024
సైకో కానిస్టేబుల్
Police Today

సైకో కానిస్టేబుల్

• హవ్వ..! సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. • ఎవరైనా వేధిస్తే, ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, పోలీసులను ఆశ్రయిస్తారు.

time-read
1 min  |
April 2024
వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు
Police Today

వరకట్నం వేధింపుల కేసులో నిందితులకు జైలు

అనకాపల్లి జిల్లా, సబ్బవరం మండలం బోదువలస కు చెందిన ఓ వివాహిత పై అత్త ఇంటి వారు వరకట్నం కోసం వేధిస్తున్నట్లు 2020 సంవత్సరంలో సబ్బవరం పోలీస్ లు నమోదు చేసిన ఎఫ్.ఐ.అర్ కు సంబందించి నిందితులు ఇద్దరికి అనకాపల్లి 12 వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయ మూర్తి జైలు, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు

time-read
1 min  |
April 2024
అంతర్ రాష్ట్ర కాపర్ వైర్ (ట్రాన్స్ఫార్మర్) దొంగల ముఠా అరెస్ట్
Police Today

అంతర్ రాష్ట్ర కాపర్ వైర్ (ట్రాన్స్ఫార్మర్) దొంగల ముఠా అరెస్ట్

* చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసిన NTPC పోలీసులు... * నిందితులు అందరు యువకులే, గ్రామశివారు లో గల ట్రాన్స్ఫార్మర్ లే టార్గెట్ ...

time-read
1 min  |
April 2024
పోలీస్ సిబ్బందికి గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ
Police Today

పోలీస్ సిబ్బందికి గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజులపాటు గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఈరోజు ప్రారంభమైంది.

time-read
1 min  |
April 2024
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్
Police Today

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్

తెలంగాణ, మహారాష్ట్ర, చతీష్ ఘడ్ సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహా రాష్ట్ర, తెలంగాణ, చత్తీష్ ఘడ్ పోలీ సులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ . అంకిత్ గోయల్, IPS., DY, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చి రోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావే శమయ్యారు

time-read
2 分  |
April 2024
డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్..
Police Today

డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్..

- ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కాల్స్ - స్లీపర్ సెల్స్ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు  - ఐఐటీ పీహెచ్ స్కాలర్కు రూ.30 లక్షల కుచ్చుటోపీ

time-read
1 min  |
April 2024
లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు
Police Today

లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు

లైసెన్స్ లేని తుపాకితో నెమలిని కాల్చిన నేరస్తులు

time-read
1 min  |
April 2024
పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్
Police Today

పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులు అరెస్ట్

14,48,000/- రూపాయల నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం

time-read
1 min  |
April 2024
లొంగిపోయిన మావోయిస్ట్
Police Today

లొంగిపోయిన మావోయిస్ట్

ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా, CPI (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు లొంగిపోయిన షేక్ ఇమాంబీ, జ్యోతక్క

time-read
1 min  |
April 2024