試す 金 - 無料
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu
|October 2024
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు. జిన్నీ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కులో దాక్కున్నది. చాలా గడ్డిని మేయడంతో దానికి నిద్ర వచ్చింది.
పెద్దగా హారన్ మోగడంతో దానికి మెలకువ వచ్చింది. అప్పుడు తెల్లవారుజాము అవుతోంది. జిన్నీ ట్రక్కులోంచి బయటికి చూసేసరికి చుట్టూ పచ్చగా కనిపించింది. అక్కడి ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
“ఇది నా ఊరిలా కనిపించడం లేదే. నేను ఎక్కడికి చేరుకున్నాను?” అనుకుంది జిన్నీ తన మనసులోనే.
“వెల్ కమ్ టు కూర్గ్" అని అక్కడ రాసి ఉన్న బోర్డు కనిపించింది. కూర్గ్? ఈ పేరు ఇంతకుముందెప్పుడూ వినలేదు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గాలిలో భిన్నమైన పరిమళం వ్యాపించింది. గ్రామంలోని ప్రజలు అగరుబత్తీలు కాల్చారు. కానీ అది అగరుబత్తుల వాసన కాదు! ట్రక్కు ఆగగానే జిన్నీ మెల్లిగా కిందకు దూకింది.
ఏం చేయాలా? అని ఆలోచిస్తూ ఉండగానే చెట్టు కింద ఉడుతల గుంపు కనిపించింది. అవి సరదాగా ఆడుతున్నాయి.
“హలో! నా పేరు జిన్నీ. ప్రతి చోటా వ్యాపించి ఉన్న ఈ సువాసన ఏమిటో దయచేసి నాకు చెప్పగలరా?”.
“హాయ్ నా పేరు సాలీ" ఒక ఉడుత తోకను ఊపుతూ చెప్పింది.
“నువ్వు ఇక్కడికి కొత్త. అందుకే ఈ వాసనను గుర్తించ లేకపోతున్నావు. నువ్వు కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ లో ఉన్నావు. ఇది కాఫీ వాసన. టీ లాగానే కాఫీ కూడా కొందరు తాగుతారు కదా. కానీ ఇక్కడ అందరూ కాఫీ తాగుతారు. ఇది కొద్దిగా చేదు, కానీ రుచికరమైన పానీయం".
"కాఫీ?" జిన్నీ ఇంతకు ముందు ఈ పేరు వినలేదు. “దయచేసి దాని గురించి మరింత వివరంగా చెప్పండి”.సాలీ తల ఊపి "ఈ ప్రాంతంలో కాఫీ పండిస్తారు. అందుకే కూర్గాని 'భారతదేశపు కాఫీ రాజధాని' అని కూడా పిలుస్తారు. ఇక్కడ చాలా కాఫీ తోటలు ఉన్నాయి. నేను నీకు డోడో సీతాకోకచిలుకను పరిచయం చేస్తాను.
このストーリーは、Champak - Telugu の October 2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Champak - Telugu からのその他のストーリー
Champak - Telugu
డమరూ - రంగులు
డమరూ - రంగులు
1 min
March 2026
Champak - Telugu
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
1 min
March 2026
Champak - Telugu
వారు ఏం చేస్తున్నారు?
పరీక్షలు దగ్గర పడ్డాయి. కింది చిత్రాన్ని చూడండి. దాని ఆధారంగా ఖాళీలను పూరించండి. పదాలను 'వర్డ్ బ్యాంక్' నుండి తీసుకోండి.
1 min
March 2026
Champak - Telugu
ఎర్ర బుడగ
ఎర్ర బుడగ
3 mins
March 2026
Champak - Telugu
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
1 min
March 2026
Champak - Telugu
స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు
ອ ది హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.కానీ కాలనీలోని పిల్లల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది
3 mins
March 2026
Champak - Telugu
ష్...నవ్వొద్దు...హహహ
ష్...నవ్వొద్దు...హహహ
1 mins
March 2026
Champak - Telugu
దారి చూపండి
మార్చి 4వ తేదీ హెూలీ. చిత్రంలో ఉన్న నలుగురు పిల్లలు తమ వాటర్ గన్లతో నీళ్లు నింపుకుంటున్నారు.
1 min
March 2026
Champak - Telugu
స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు
హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.
3 mins
March 2026
Champak - Telugu
అందమైన రంగులు నింపండి
రంగులు నింపండి
1 min
April 2026
Listen
Translate
Change font size
