Facebook Pixel సౌందర్య సలహాలు | Grihshobha - Telugu - womens-interest - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

సౌందర్య సలహాలు

Grihshobha - Telugu

|

December 2024

సౌందర్య సలహాలు

సౌందర్య సలహాలు

నాకు చాలా చెమట పడుతుంది.అందులో నుంచి చెడు వాసన వస్తుంటుంది.దీంతో ఏదైనా వ్యాధి రాదు కదా? నేను ఈ చెమట సమస్య నుంచి బయట పడే ఉపాయం చెప్పండి?

చెమట పట్టడం అదొక వ్యాధి కాదు. మనం అధిక బరువులు ఎత్తినా, ఎక్కువగా సైక్లింగ్ చేసినా, ఎక్కువ వ్యాయామాలు చేసినా లేదా వాతావరణంలో ఎక్కువ హ్యుమిడిటీ ఉన్నా చెమట పట్టడం సర్వసాధారణం.

మీ చెమట నుంచి లవణం, తీపి లాంటి వాసన వస్తూ ఉంటే లేదా మీ చెమట చాలా జిడ్డుగా ఉంటే మీరు కాలేయ వ్యాధి లాంటి కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారని అర్థం చేసుకో వాలి. చెమట చేపల వాసన వస్తే మీలో జీవక్రియ రుగ్మత ఉన్నట్లు భావించాలి. కాబట్టి మీరు డాక్టర్ ను సంప్రదించండి. చెమట దుర్వాసన వదిలించు కోవడానికి క్రమం తప్పకుండా మీరు స్నానం చేయాలి. స్నానం చేస్తే మీ శరీరంలోని చెమట తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదమూ తొలగి పోతుంది.

ఇక రెండో విషయం మీరు చెమటను పీల్చు కునే దుస్తులు ధరించాలి. అప్పుడప్పుడు మనం నైలాన్ దుస్తులు ధరిస్తాం. ఆ సమయంలో అవి చెమటను గ్రహించలేకపోతే చెమట ప్రవాహంలాగా బయటకు వస్తుంది. ఎక్కువ చమటతో ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదముంటుంది. చాలా వేడిగా ఉన్న ప్పుడు ఏసీలో ఉండడానికి ప్రయత్నించండి. లేదా చల్లని వాతావరణంలో ఉండండి. చెమట తక్కువ పడుతుంది.

Grihshobha - Telugu

यह कहानी Grihshobha - Telugu के December 2024 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Grihshobha - Telugu से और कहानियाँ

Grihshobha - Telugu

Grihshobha - Telugu

బలమైన ప్రాజెక్టు

'లీసా' సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర అనన్య నాగళ్ల ఎప్పుడూ చేయ లేదనిపించింది. హీరోయిన్గా ఇలాంటి సినిమాలు అరుదుగా దక్కుతాయి.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మంచి అవకాశాలు

ఒక నటిగా హీరోయిన్ కృతిశెట్టి ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడుతుంది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

యువత ‘ప్రేమ' తో అనుభూతి చెందుతుంది.

'సయారా గర్ల్' అనీత్ చెబుతున్న ప్రకారం నేటి యువత ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

జెన్ జీ ను త్రేతాయుగానికి పంపించే ఏర్పాట్లు

ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కాషాయ ప్రేమలో మునిగిపోయింది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

'కాగ్నిటివ్ ఓవర్ లోడింగ్' అంటే?

ఎక్కువ పని, సమయం తక్కువగా ఉన్నప్పుడు కొంత పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురై మీరు ఒత్తిడికి లోనైతే అప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.

time to read

2 mins

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మంచి విజయం

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన 'రాకాస' జో స్టూడియోస్ సమర్పణలో నీహారిక కొణిదెల నిర్మించగా అన్ని ఏరియాల్లో, బ్రేక్ ఈవెన్ సాధించింది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

పంజాబీ సంగీతానికి దుర్గతి పట్టిస్తున్న రాపర్లు

పంజాబీ జానపద గీతాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

తమిళ చిత్రం: "టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”

తమిళ చిత్రం: \"టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

పెళ్లి వేడుకల్లో “మ్యూజికల్ ఫేరే' ట్రెండ్

వివాహం అంటేనే ఏడడుగులు. ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహం జీవితంలో ఓ అపూర్వ ఘట్టమని, అందుకు తాహతుకు మించి ఖర్చు పెడుతూ, దాన్ని ఓ చిరకాల స్మృతిగా మార్చుకోవడానికి కొత్త పోకడలు పోతున్నారు. అందులో బాగంగానే, ఏడడుగుల బంధం మరింత ఆకర్షణీయంగా, చిర స్మరణీయంగా ఉండాలంటే దానికి సంగీతం జోడిస్తే, అదే మ్యూజికల్ ఫేరే.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

డెకాయిట్ పెద్ద హిట్ మృణాల్ ఠాకూర్

'ముఖే కుచ్ కెహాతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్ నుండి హిందీ సినిమా, ఆ తర్వాత తెలుగు సినిమాకు విస్తరణ, హెచ్చింపులతో మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

time to read

2 mins

May 2026

Listen

Translate

Share

-
+

Change font size