कोशिश गोल्ड - मुक्त

వాడినపూలు వికసించునా?

Vaartha-Sunday Magazine

|

September 28, 2025

కథ

- బుద్ధవరపు కామేశ్వరరావు

వాడినపూలు వికసించునా?

ఆ రోజు హైదరాబాద్లోని సత్కళా ఇండస్ట్రీ వారి ఆవరణలో ఆ కంపెనీ వ్యవస్థాపకులు ' కళ్యాణరావు గారి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. కంపెనీ మేనేజర్ కృష్ణమూర్తి గారు సభను ప్రారంభిస్తూ"

అందరిలాగే తాను కూడా ఇది నావల్ల అవదేమో.. అని అనుకోకుండా, కాకినాడకు చెందిన కళ్యాణరావు గారు పాతికేళ్ల క్రితం, భార్యా బిడ్డలతో మన నగరానికి వచ్చి ఓ చిన్న కుటీర పరిశ్రమలా ఈ సంస్థను ప్రారంభించారు. ఆయన వ్యాపార దక్షత మూలంగా ఈరోజు ఈ పరిశ్రమ ఇన్ని వందల మందికి జీవనోపాధి కల్పిస్తోంది. అయితే ఐదు సంవత్సరాల క్రితం ఆ భార్యాభర్తలు ఓ ప్రమాదంలో మరణించడం వల్ల, వారి పిల్లలు ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉంటూ, ఆయన లేని లోటు తెలియకుండా సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు వారి అబ్బాయి సతీష్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను” అని కూర్చున్నారు కృష్ణమూర్తి.

సతీష్ మాట్లాడుతూ “కాకినాడలో ఓ చిన్న మెడికల్ షాపు నడుపుతున్న మా నాన్నగారికి మా చెల్లాయ్ కళ పుట్టిన తరువాత దశ తిరిగిందిట.

అందుకే ఓ మిత్రుని సలహాతో ఇక్కడికి వచ్చి, మా ఇద్దరి పేర్లు కలిసోచ్చేలా సత్కళా ఫార్మా పేరుతో ఈ సంస్థ ప్రారంభించారు. ఆయన జ్ఞాపకార్థం ప్రతీ సంవత్స రంలాగే ఈ సంవత్సరం కూడా అందరికీ రెండు నెలల జీతం అదనపు బోనస్ గా ప్రకటిస్తున్నాను" హర్షధ్వానాల మద్య చెప్పాడు సతీష్.

ఆ రోజు సాయంత్రం కార్లో ఇంటికి వెళ్తూ, ఉదయం నుండి జరిగిన సంఘటనలు ఆనందంగా చర్చించుకుంటున్నారు అన్నా, చెల్లెలు.

అయితే ఆ ఆనందం తాత్కాలికమేననీ, తాము నిజంగానే బాధపడే రోజు ఓ రెండు వారాలలో వస్తోందని పాపం వాళ్లకు ఆ సమయంలో వాళ్లకు తెలియదు.

ఓ రెండు వారాలు తరువాత ఆ రోజు మధ్యాహ్నం తనను కలుసుకోవడానికి ఎవరో అమ్మాయి వచ్చిందని తెలిసిన కళ, వెయిటింగ్ రూమ్ వైపు వెళ్లింది. బహుశా చెల్లెలు తన కోసం ఏదైనా సంబంధం తెచ్చిందేమోనని ఆమెను చూడడానికి దొంగతనంగా వెంబడించాడు సతీష్.

అచ్చు తనలాగే ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యపోయింది కళ. అదే పరిస్థితి ఎదుర్కొన్నాడు సతీష్ కూడా. కాసేపటికి సర్దుకుని "ఎవరండీ మీరు? ఎవరు కావాలి?" అడిగింది.

"అక్కా! నా పేరు అంజని. డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తున్నా. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. మనం కవల పిల్లలం అక్కా! ఈ విషయం మొన్ననే మా అమ్మ కమల ద్వారా తెలిసింది" అంది.

Vaartha-Sunday Magazine से और कहानियाँ

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size