कोशिश गोल्ड - मुक्त
ఆధ్యాత్మికతను పెంచే 'శివాలయ ఒట్టం'
Vaartha-Sunday Magazine
|August 17, 2025
యు గయుగాల నుండి స్వయం పరమాత్మ నడయాడిన భరత భూమిలో అనేకానేక విశ్వాసాలు, ఆచారాలు, నిబంధనలు, యాత్రలు కనపడతాయి.
యు గయుగాల నుండి స్వయం పరమాత్మ నడయాడిన భరత భూమిలో అనేకానేక విశ్వాసాలు, ఆచారాలు, నిబంధనలు, యాత్రలు కనపడతాయి. అవి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి భిన్నంగా ఉండటం గమనించవలసిన అంశం.
అదే విధంగా వాటితో ముడిపడి ఉన్న గాథలు కూడా మనకి ఏ పురాణంలోనూ కనపడవు. అయినా భక్తులు ఇహపర సుఖాలను కోరుకుంటూ వాటిని భక్తిశ్రద్దలతో పాటిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఒకటి “శివాలయ ఒట్టం". అరుణాచల గిరి ప్రదక్షిణ, కైలాస మానస సరోవర పరిక్రమ, గోవర్ధన గిరి ప్రదక్షిణ ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సింహగిరి, ఇంద్రకీలాద్రి. కోటప్పకొండ త్రికూట పర్వత ప్రదక్షిణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. వీటన్నింటికీ భిన్నమైనది “శివాలయ ఒట్టం”.
శివాలయ ఒట్టం
పైన పేర్కొన్నవన్నీ ఒక అచల పర్వతాల చుట్టూ భక్తిప్రపత్తులతో ప్రదక్షిణ చేయడం. కానీ 'శివాలయ ఒట్టం'లో ఇరవై నాలుగు గంటలలో పన్నెండు పౌరాణిక ప్రాశస్తం కలిగిన శివాలయాలను సందర్శించడం, ఆ ఆలయాల నుండి విభూతి, అభిషేక జలం సేకరించడం. మలయాళ భాషలో 'ఒట్టం' అంటే పరుగు, ప్రవహించు లేక సాగించు అన్న అర్థాలు ఉన్నాయి. అవన్నీ భక్తులు మహాశివరాత్రినాడు చేసే శివాలయ ఒట్టంకు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే భక్తులు ఇరవై నాలుగు గంటల లోపల వంద కిలోమీటర్లు పరిగెత్తుతూ పన్నెండు శివాలయాలను సందర్శించుకోవాలి.
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా పడమర దిశలో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి. ద్వాపర యుగంలో శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణ లోకానికి నరనారాయణులు వేరువేరు కాదు అన్న విషయాన్ని తెలపడానికి ఒక చమత్కారాన్ని చేశారు.
ఆ సమయంలో ఉద్భవించిన ద్వాదశ లింగ ఆలయాలను సందర్శించే యాత్రను 'శివాలయ ఒట్టం' అంటారు. ప్రతినిత్యం భక్తులు ఈ ఆలయాలను సందర్శిస్తుంటారు. కానీ మహా శివరాత్రినాడు చేసే ఈ యాత్ర ఇహపర సుఖాలను ప్రసాదిస్తుంది అని విశ్వసిస్తారు భక్తులు. ఈ సంప్రదాయం ఆరంభం అవడానికి సంబంధించిన గాథ ద్వాపర యుగం నాటిది.శివాలయ ఒట్టం పురాణ గాథ
यह कहानी Vaartha-Sunday Magazine के August 17, 2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Vaartha-Sunday Magazine से और कहानियाँ
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
