कोशिश गोल्ड - मुक्त
వికాసానికి గ్రంథాలయాలు అవసరం
Vaartha-Sunday Magazine
|August 10, 2025
గొప్ప సాహిత్య సంపద, సంస్కృతిక వారసత్వాలతో పాటు, వికాసాని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో గ్రంథాలయాలకు చెదలు పడుతున్నాయి.
గొప్ప సాహిత్య సంపద, సంస్కృతిక వారసత్వాలతో పాటు, వికాసాని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో గ్రంథాలయాలకు చెదలు పడుతున్నాయి. ఇది విచారకర పరిణామం. దేశవ్యాప్తంగా యాభై వేలకు పైగా గ్రంథాలయాలు వున్నాయి. వాటిలో అతి తక్కువ మాత్రమే ఆధునికత సంతరించుకొన్నాయి.
ప్రభుత్వ గ్రంథాలయాల్లో సగటు పుస్తకాల సంఖ్య : సుమారు ఆరు వేలు కాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షా ఎనిమిది వేల పుస్తకాలు వున్నాయి. పన్నెండు శాతం లైబ్రరీల్లో కంప్యూటర్లు ఉన్నాయని, వాటిలో కొన్నింటికి మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం వుందని 2018 యూనెస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ పేర్కొంది. ఈ వ్యవస్థలో 12 లక్షల మంది పని చేస్తున్నారు. కానీ వీరిలో వృత్తి పరమైన అర్హతలు వున్నవారు కేవలం పది శాతం మందే. ఇది మన గ్రంథాలయ వ్యవస్థ పరిస్థితి.
పిల్లల్లో చదివే ఆసక్తి పెంచడానికి కేంద్ర సంస్కృతిక మంత్రిత్వ శాఖ నేషనల్ బుక్ ట్రస్ట్ సాయంతో "ఈ పుస్తకాలయం" ఇటీవల ప్రారంభించింది. దీనిలో వెయ్యి పాఠ్య పుస్తకేతర “ఈ” పుస్తకాలను 22 భాషల్లో ప్రారంభించింది. ఇది అమిత ప్రశంసనీయమైన కార్యక్రమం. కానీ ఇదొక చాలా చిన్న కార్యక్రమం.
మనకు ఇంకా చాలా భాషలున్నాయి. పైగా పాఠశాలలన్నిటికీ ఇంటర్ నెట్ వసతి లేదు. మనది ప్రపంచంలోనే అత్యధిక యువత వున్న దేశం. వీరి శక్తి యుక్తులు పూర్తి స్థాయిలో దేశానికి అందాలంటే వారికి మంచి శిక్షణ అవసరం.
అందుకు గ్రంథాలయాలు అత్యంత ముఖ్యం. పిల్లలు, యువత, పెద్దల విజ్ఞాన అవసరాలు వేరు వేరుగా ఉంటాయి. అంతర్జాతీయ పోటీ ప్రపంచ అవసరాలకు ధీటుగా జ్ఞాన సముపార్జన అవకాశాలను అన్ని తరాల వారికి సుగమం కావించాలి.
यह कहानी Vaartha-Sunday Magazine के August 10, 2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Vaartha-Sunday Magazine से और कहानियाँ
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
