मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष
The Perfect Holiday Gift Gift Now

అలతి అలతి తెలుగు పద మాధుర్యం - తిక్కన

Vaartha-Sunday Magazine

|

May 18, 2025

ఆంధ్ర మహాభారతం రెండున్నర పర్వాలు రచించి, నన్నయభట్టు దివంగతులయిన తర్వాత రెండు వందల యేళ్లు.

అలతి అలతి తెలుగు పద మాధుర్యం - తిక్కన

ఆంధ్ర మహాభారతం రెండున్నర పర్వాలు రచించి, నన్నయభట్టు దివంగతులయిన తర్వాత రెండు వందల యేళ్లు. దాని జోలికి పోయిన కవి లేడు. ఆంధ్ర మహాభారతం పూర్తి కావాలని నాటి ఆంధ్ర దేశం ఆశిస్తున్నా ఫలితం లేదు.కాకతీయుల పాలనా కాలంలో ఆంధ్రజాతి ఆంధ్రభాష అనే చైతన్యం కలిగింది. పంచమ వేదమైన మహా భారతాన్ని 'ఆంధ్రావళి మోదం బొరయునట్లు' రచిస్తానని తిక్కన గంటం చేతపట్టడం, ఆంధ్రజాతి చరిత్రలో అపూర్వ ఘట్టం. ఆంధ్ర జాతిని ఏకచ్ఛత్రాధిపత్యంగా కాకతీయ సమ్రాట్లు ఆంధ్ర దేశాధీశ్వరులుగా ఓరుగల్లు మహానగరిని పాలిస్తున్న సువర్ణ సందర్భం అది. కాకతీయ చక్రవర్తులకు ఆంధ్రజాతి అనే జాతీయ భావం పట్ల అభిమానం స్థిరపడుతున్నా, పరిస్థితుల ప్రభావం కారణంగా రాజభాషగా సంస్కృతం ఆదరణ పొందుతోంది. సంస్కృత శాసనాలు, సంస్కృత కావ్య నాటకాలు, రాజనీతి గ్రంథాలు, వ్యాఖ్యానాలు ఆ యుగంలో సంస్కృత కవి పండితులు ఆదరింపబడుతున్నారు. క్రమేపీ జానుతెనుగు పేరుతో దేశీయ పదజాలంతో తెలుగు ప్రవేశించింది. కాకతి రుద్రమదేవి తండ్రి గణపతిదేవుని కాలంలో కదన రంగంలో ఖడ్గ తిక్కనగా నెల్లూరి రెండవ మనుమసిద్ధిని గణపతి దేవ చక్రవర్తి సహాయంతో నెల్లూరు రాజ్యసింహాసనంపై ప్రతిష్టింపచేసిన మహాదండనాథుడు.మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థాన కవిగా ఉభయ కవిమిత్ర బిరుదు పొందిన తిక్కనామాత్యుడు 1250-63 కాలంలో ప్రౌఢ వయస్కునిగా 13వ శతాబ్దంలో జీవించిన చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయ గణపతి దేవుని కొలువుకూటానికి దూతగ

Vaartha-Sunday Magazine से और कहानियाँ

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size