कोशिश गोल्ड - मुक्त
సూర్యకళ శక్తి స్థానం
Vaartha-Sunday Magazine
|February 02, 2025
మహాపాశుపత బంధ క్షేత్రాలలో మూడవది శ్రీ అగస్తీశ్వర స్వామి కొలువైన ఈమని గ్రామం నందివెలుగు నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మహాపాశుపత బంధ క్షేత్రాలలో మూడవది శ్రీ అగస్తీశ్వర స్వామి కొలువైన ఈమని గ్రామం నందివెలుగు నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
శ్రీ అగస్తేశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రం మహాపాశుపత బంధ ఆయుధాలకు సూర్య శక్తిని అందించిందని ఈ క్షేత్ర గాథ. పచ్చని పొలాల మధ్య ఉన్న ఊరి మధ్యలో చక్కని ప్రశాంత పల్లె వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సుమారు ఇరవై కిలోమీటర్ల పరిధిలో ముప్పై దాకా పురాతన శివకేశవ ఆలయాలు కనపడతాయి. ఇవన్నీ కూడా వెయ్యి సంవత్స రాలకు పూర్వం నిర్మించినట్లుగా శాసనాధారాల వల్ల తెలుస్తోంది. వాటిలో కొన్ని కాలక్రమంలో మార్పులూ, చేర్పులతో కొత్తరూపును సంతరించుకొన్నాయి. దీని వెనుక గ్రామస్థుల కృషి, వారి భక్తిభావాలే ప్రధాన కారణమని అర్థం అవుతుంది. తొలినాళ్ల నుండి పావన జీవనదీ తీరాలు అనేక దివ్యధామాలకు నెలవుగా ప్రసిద్ధికెక్కాయి. శ్రీ మహా విష్ణువు పాదాల నుండి ఉద్భవించిన కృష్ణవేణీ తీరాలు కూడా లెక్కలేనన్ని దేవాలయాలకు ప్రసిద్ధి. స్కాంధ పురాణంలోని కృష్ణవేణి మహత్యం అధ్యాయంలో ఈ క్షేత్రాల గురించి చెప్పబడి ఉన్నట్లుగా చెబుతారు. మహా పాశుపత బంధ ఆలయాలలో మూడవది అ ఈమనిలో ఎదురు శివాలయం, శ్రీ రామాలయం ఉంటాయి. శ్రీ గంగా స్వయంవర పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం పశ్చిమ దిశగాను, శ్రీ సీతా లక్ష ్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి ఆలయం తూర్పు దిశగాను నిర్మించబడ్డాయి.
విశాల ప్రాంగణానికి పెద్ద స్వాగత ద్వార్థం ఏర్పాటు చేశారు. అక్కడ ధ్యాన ముద్రలో ఉన్న మహేశ్వరుని విగ్రహంతో బాటు శ్రీ కుమార స్వామి, శ్రీ ధర్మ శాస్త్ర మూర్తులను కూడా ఏర్పాటు చేశారు. ఇవి నూతన నిర్మాణాలు.
మూడంతస్థుల రాజ గోపురానికి వెలుపల ద్వారానికి రెండు పక్కలా నందీశ్వరుడు భక్తులను స్వాగతిస్తుంటారు. ఇక్కడే చిన్న సన్నిధిలో శ్రీ వినాయకుడు దర్శనమిస్తారు. పక్కనే నాగ ప్రతిష్టలు సైతం కనిపిస్తాయి. గతంలో ఈ క్షేత్రాలన్నీ సర్పదోషాన్ని తొలగించే దివ్యమైన పరిహార స్థలాలు.
यह कहानी Vaartha-Sunday Magazine के February 02, 2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Vaartha-Sunday Magazine से और कहानियाँ
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
