कोशिश गोल्ड - मुक्त
ఫోన్ భద్రంగా..
Vaartha-Sunday Magazine
|May 19, 2024
ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవటానికి అత్యుత్తమైన మార్గం దగ్గరే పెట్టుకోవటం. వోటళ్లకు వెళ్లినప్పుడు పర్సును టేబుల్ మీద పెట్టం కదా
-
ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవటానికి అత్యుత్తమైన మార్గం దగ్గరే పెట్టుకోవటం. వోటళ్లకు వెళ్లినప్పుడు పర్సును టేబుల్ మీద పెట్టం కదా. అలాగే బయటకు వెళ్లినప్పుడు ఫోన్‌ను కూడా ఎక్కడపడితే అక్కడ పెట్టొద్దు. వాడనప్పుడు జేబులో గానీ చేతి సంచీలో గానీ పెట్టుకోవాలి. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఫోన్ మీద ఓ కన్నేసి ఉంచాలి. చవక ఫోన్ అయినా కూడా దీన్ని మరవరాదు. ఒకసారి ఫోన్ పోయిందంటే దానిలోని వివరాలు ఇతరులకు చిక్కినట్టే. ఇది గోప్యతకు భంగం కలిగిస్తుందని మరవరాదు. కుటుంబసభ్యుల్లో, స్నేహితులో ఇతరులెవరి చేతికి ఫోన్ ఇస్తున్నా యూజర్ ప్రొఫైల్ అష్షన్ ఎంచుకోవటం మంచిది. ఇది ప్రతీ ఒక్కరికీ తమదైన భద్రత కల్పిస్తుంది. దీన్ని సెట్ చేసుకుంటే కొత్త యూజర్‌ను యాడ్ చేసుకొని ఫోన్‌ను వారికి ఇవ్వచ్చు. వారి ఈమెయిల్ ఖాతా, యాప్స్, ఫోటోస్టోర్ విడిగా ఉంటాయి. ఇలా ఇద్దరి వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉంటాయి. ఒకవేళ కొద్ది నిమిషాల వరకే ఎవరికైనా ఫోన్ ఇస్తున్నట్లయితే గెస్ట్ ప్రొఫైల్‌ను సెట్ చేసుకోవాలి. దీని ద్వారా ఆ సమయం మేరకు ఖాతాను భద్రంగా ఉంచుకోవచ్చు. మొత్తం వ్యక్తిగత డేటా వారి కంటపడకుండా చూసుకోవచ్చు. సెటింగ్స్ ద్వారా సిస్టమ్‌లోకి వెళ్లి.. మల్టిపుల్ యూజర్స్ బటన్‌ను ఆన్ చేసుకోవాలి. అనంతరం యాడ్ యూజర్‌ను ఎంచుకొని, కొత్త యూజర్‌కు పేరు పెట్టుకోవాలి. అవసరమైతే ఫొటో జత చేసుకోవచ్చు. ఎవరికైనా ఫోన్ ఇచ్చేటప్పుడు స్విచీయూజర్ మీద ట్యాప్ చేసి సెటప్ నా ఎంచుకుంటే
यह कहानी Vaartha-Sunday Magazine के May 19, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Vaartha-Sunday Magazine से और कहानियाँ
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
