कोशिश गोल्ड - मुक्त
అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు
Suryaa
|December 12, 2025
• నా సవాల్ స్వీకరించలేదు • అమిత్ షాపై రాహుల్ విమర్శలు
-
ఓటు చోరీ అంశంపై ఇచ్చిన మూడు ప్రెస్ కాన్ఫరెన్సపై పార్లమెంట్లో చర్చించాలని అమిత్ షాకు తాను నేరుగా సవాల్ విసిరానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.
న్యూఢిల్లీ : ఓటు చోరీ అంశంపై ఇచ్చిన మూడు ప్రెస్ కాన్ఫరెన్సపై పార్లమెంట్లో చర్చించాలని అమిత్ షాకు తాను నేరుగా సవాల్ విసిరానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. అయినా అమిత్ షా నుంచి దానిపై ఎటువంటి సమాధానం రాలేదన్నారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని విమర్శించారు. ”నిన్న అమిత్ షా చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన తప్పుడు భాష ఉపయోగించారు. ఆయన చేతులు వణికాయి. అమిత్ షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇది నిన్న అందరూ చూశారు. నేను ఆయన్ని అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఎలాంటి రుజువు ఇవ్వలేదు. పార్లమెంట్లో నా ప్రెస్ కాన్ఫరెన్సన్నింటీ గురించి చర్చించడానికి నేరుగా క్షేత్రస్థాయికి రావాలని నేను అమిత్ షాకు సవాలు విసిరాను. నాకు ఎలాంటి సమాధానం రాలేదు. అందరికీ వాస్తవమేంటో తెలుసు” అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
यह कहानी Suryaa के December 12, 2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Suryaa से और कहानियाँ
Suryaa
చికారా వివాదం
విరాట్ కోహ్లి భక్తుడు, గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన స్వస్తిక్ చికారా వివాదంలో చిక్కుకున్నాడు.
2 mins
January 12, 2026
Suryaa
ఏపీ మీదుగా కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ భారీ గుడ్ న్యూస్ సంక్రాంతి ప్రయాణికులకు అందించింది. సందర్భంగా భారీ ప్రకటించింది.
1 min
January 12, 2026
Suryaa
ఎఫ్ఎ కప్లో మహాసంచలనం
ఆదివారం ఎఫ్ఎ కప్లో రెండు విభిన్న ఫలితాలు నమోదయ్యాయి.
1 mins
January 12, 2026
Suryaa
ట్రంప్ హింట్ ఇజ్రాయెల్ హైఅలర్ట్..సమావేశమైన ఇరాన్ పార్లమెంట్
ఇరాన్ ఇరాన్ లో కొన్ని రోజులుగా జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది.
1 min
January 12, 2026
Suryaa
ఎంఐ ఘన విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ (బ్రూ) 2026లో తమ మొదటి మ్యాచ్లో ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ పుంజుకుని, శనివారం, జనవరి 10న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.
1 min
January 12, 2026
Suryaa
ఫోన్, ఇంటర్నెట్ వాడను
భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్..
1 min
January 12, 2026
Suryaa
బ్యాంకులకు ఈ వారంలో వరుస సెలవులు
బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. జనవరిలో వరుస సెలవులు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి.
1 min
January 12, 2026
Suryaa
హైదరాబాద్ విద్యుత్ వినియోగంలో టాప్
• విద్యుత్ వినియోగంలో మహా నగరాల్లో టాప్ • కేంద్ర విద్యుత్ సంస్థ గణాంకాల్లో వెల్లడి
1 min
January 12, 2026
Suryaa
కుర్చీ కోసం కుమ్ములాట లేదు - అదంతా మీ సృష్టే
• కాంగ్రెస్ లో సీఎం సీటు వార్ అంటూ బీజేపీ ప్రచారం సంక్రాంతి | తర్వాత అసలు సినిమా ఉందన్న కమలనాథులు ఇదంతా ఉత్తుత్తిదేనని కొట్టిపారేసిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య
2 mins
January 12, 2026
Suryaa
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావుకు వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు 2026
స్వామి వివేకానంద సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటారని భారతీయ జనతా పార్టీ మ మాజీ శాసన మండలి సభ్యులు ఎన్. రామచంద్రరావు అన్నారు.
1 min
January 12, 2026
Listen
Translate
Change font size
