कोशिश गोल्ड - मुक्त

మూడు వేల డ్రోన్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డు

Suryaa

|

December 10, 2025

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు వేడుకలు..

మూడు వేల డ్రోన్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు వేడుకలు.. ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

imageఅత్యాధునిక సాంకేతికతను కేంద్రబిందువుగా చేసుకుని నిర్వహించిన మెగా డ్రోన్ షో తెలంగాణకు గిన్నీస్ వరల్డ్ రికార్డును తెచ్చిపెట్టింది. మొత్తం 3,000 డ్రోన్లు ఆకాశాన్ని అలంకరించడంతో, ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవ్వరూ సాధించని విజయం తెలంగాణ సాధించింది. ఈ భారీ డ్రోన్ లైట్ షోను ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఆధారంగా రూపొందించారు.

Suryaa से और कहानियाँ

Suryaa

Suryaa

రెండో టి20 సఫారీలదే

భారత టీ20 జట్టు ఓపెనర్గా శుబ్మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు.

time to read

1 min

December 12, 2025

Suryaa

Suryaa

కిచెన్ టూల్స్తో సిద్ధంగా ఉండండి

మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు

time to read

1 min

December 12, 2025

Suryaa

Suryaa

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

' నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ. 588 కోట్లు ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ పూర్తి చేసిన ప్రభుత్వం ప్రయోజనం పొందనున్న 55,904 మంది రైతులు

time to read

1 mins

December 12, 2025

Suryaa

Suryaa

2026 టి20 వరల్డ్ కప్ టికెట్

2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్కు సంబంధించిన టికెట్ల అమ్మకాలను ఈరోజు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

time to read

1 min

December 12, 2025

Suryaa

Suryaa

రష్యాకు ట్రంప్ భారీ ఆఫర్లు..!

ఉక్రెయిన్లో శాంతి కోసం.. అంటూ వాల్ట్రీట్ జర్నల్ కథనాలు

time to read

1 min

December 12, 2025

Suryaa

Suryaa

థాయ్ పోలీసుల అదుపులో గోవా క్లబ్ యజమానులు

గోవా నైట్క్లబ్ అగ్నిప్రమాదంలో ప్రధాన నిందితులు, హెూటల్ యజమానులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలను థాయిలాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

time to read

1 mins

December 12, 2025

Suryaa

Suryaa

ఫోన్ ట్యాపింగ్ కేసు

నేడు సిట్ ఎదుట ప్రభాకర్రావు లొంగిపోవాలి : సుప్రీంకోర్టు ఆదేశం

time to read

1 min

December 12, 2025

Suryaa

త్వరలో టిజిఎస్ఈబి, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డుల విలీనం

విజన్ 2047 డాక్యుమెంట్ లో పొందు పర్చిన ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు

time to read

1 min

December 12, 2025

Suryaa

Suryaa

మోడీ-పుతిన్ సెల్ఫీ వైరల్

• మీకు నోబెల్ రాదంటూ ట్రంపై పై విమర్శలు • సమాజిక మాద్యమంలో హల్ చల్ చేస్తున్న చిత్రాలు అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతున్న మోడీ పుతిన్ ఫోటో

time to read

1 mins

December 12, 2025

Suryaa

Suryaa

ప్రపంచ బయోఅగ్రి పాలసీ రూపొందించే దేశంగా భారత్

ప్రముఖ మైక్రోబయాలజిస్ట్ ప్రొఫెసర్ ఎం.ఎస్. రెడ్డి

time to read

1 min

December 12, 2025

Listen

Translate

Share

-
+

Change font size