Facebook Pixel రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ | Suryaa - newspaper - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునాదిలా బడ్జెట్

Suryaa

|

March 01, 2025

బీసీ వర్గాల సంక్షేమానికి రూ.47,456 కోట్లు

రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునాదిలా బడ్జెట్

• మే నుంచి మొదలయ్యే సూపర్ సిక్స్ పథకాలకు భారీ కేటాయింపులు

• స్వర్ణాంధ్ర - 2047 లక్ష్య సాధనకు రోడ్ మ్యాప్ నేటి బడ్జెట్

• 2025-26 రాష్ట్ర బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన

సంక్షేమం, అభివౄఎద్ధి, సుపరిపాలన లక్ష్యంగా తమ ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని... దానిలో భాగంగా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి పునాదిలా నిలుస్తుందని దౄఎఢంగా నమ్ముతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. గత పాలకుల విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను నిలబెట్టేందుకు ప్రతి క్షణం పనిచేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి ఆర్థిక సవాళ్లు ఉన్నా... 8 నెలల కాలంలోనే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, దీపం వంటి పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

Suryaa

यह कहानी Suryaa के March 01, 2025 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Suryaa से और कहानियाँ

Suryaa

మెటా 'ఇన్స్టాంట్స్'తో కొత్త ఫొటో అనుభవం

మెటా సంస్థకు చెందిన ఇన్స్టాగ్రామ్ యువతను మరింత ఆకట్టుకునేలా 'ఇన్స్టాంట్స్' పేరుతో కొత్త ఫొటో షేరింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

time to read

1 min

April 27, 2026

Suryaa

Suryaa

ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర పదిహేనువేల నాలుగు వందల నాలుగు రూపాయల వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల ధర లక్షా యాభై నాలుగు వేల నలభై రూపాయలకు చేరుకుంది.

time to read

1 mins

April 27, 2026

Suryaa

Suryaa

రాధాకిషన్ దమానీ డివిడెండ్ రత్నాలు

రాధాకిషన్ దమానీ పెట్టుబడి వ్యూహంలో వృద్ధితో పాటు స్థిరమైన డివిడెండ్ ఆదాయానికీ ప్రాధాన్యం ఉందని వి ఎస్ టి ఇండస్ట్రీస్, అద్వానీ హోటల్స్ C రిసార్ట్స్ (ఇండియా)లోని ఆయన పెట్టుబడులు చూపిస్తున్నాయి.

time to read

1 min

April 27, 2026

Suryaa

Suryaa

ఘనంగా వెజ్ అలాయ్ బలాయ్

హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ

time to read

1 min

April 27, 2026

Suryaa

Suryaa

నేడు, రేపు విశాఖలో సీఎం పర్యటన

విశాఖపట్నం నగరంలో ఈ నెల 27,28 తేదీల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

time to read

1 min

April 27, 2026

Suryaa

Suryaa

ఏపీ, తెలంగాణ వాతావరణంలో కీలక మార్పులు

• వచ్చే 3 రోజులు భిన్నమైన వాతావరణం ఒకవైపు వేసవి తాపం .. మరోవైపు ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరిక

time to read

1 min

April 27, 2026

Suryaa

Suryaa

శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

మే 1 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్లెట్ను టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదివారం తిరుపతిలోని ఈవో బంగ్లాలో ఆవిష్కరించారు

time to read

1 mins

April 27, 2026

Suryaa

Suryaa

రైతు సంక్షోభానికి వైసీపీ కారణం

అభివృద్ధికి కూటమి మార్గం • అబద్ధాల ప్రచారంతో రైతులను మోసం చేసిన వైసీపీ • కూటమి పాలనలో రికార్డు స్థాయికి దూసుకెళ్తున్న వ్యవసాయం : మంత్రి అచ్చెన్నాయుడు

time to read

1 min

April 27, 2026

Suryaa

Suryaa

మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది

పార్టీ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ అధినేత్రి కవిత 'ఎక్స్'లో ఆసక్తికర పోస్టు చేశారు.

time to read

1 min

April 27, 2026

Suryaa

Suryaa

సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జనగణన2007లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' ప్రక్రియ పూర్తి చేశారు.

time to read

1 min

April 27, 2026

Listen

Translate

Share

-
+

Change font size