कोशिश गोल्ड - मुक्त
నేటి నుంచి మొహరం నెల ప్రారంభం!
Jyothi
|Jyothi 20-07-2023
కుల మతాలకతీతంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది మొహరం పండుగ.... ముస్లీం పవిత్రంగా జరుపుకునే మొహర్రం నెల. మొహరం నెలలోనే పదో రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది.
-
కుల మతాలకతీతంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది మొహరం పండుగ.... ముస్లీం పవిత్రంగా జరుపుకునే మొహర్రం నెల. మొహరం నెలలోనే పదో రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహమ్మద్ ప్రవక్త మనవడైన హజ్రత్ హున్సేన్ (ర.జి) శత్రువుల చేతిలో వీరమరణం పొందుతారు.. ఆయనతో పాటు 70 మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులౌతారు. ఈ ఏడాది జూలై 29న ఈ పండుగ రానుంది. రంజాన్, బక్రీద్ తర్వాత ముస్లీంలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగల్లో మొహర్రం ఒకటి. పదిరోజుల పాటు చేసే ఈ పండగ ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి. దీన్నే పీర్ల పండగ అని కూడా అంటారు.మొహర్రం నెల పదవ రోజున పీర్లను ఊరేగింపుగా తీసుకువెళ్తారు.నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహి స్తారు. వాస్తవా నికి మొహర్రం అనేది పండగ కాదు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం తొలి మాసాన్ని మొహర్రం నెలగా పిలుస్తారు. ఈ నెలలోనే పదో రోజు హజ్రత్ ఇమాం హుస్సేన్ కు గుర్తుగా ప్రతిమలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. ఈ ఏడాది జూలై 29న ఈ పండుగ రానుంది.పదోరోజుకు ఎంత
यह कहानी Jyothi के Jyothi 20-07-2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Jyothi से और कहानियाँ
Jyothi
ఉత్తమ ‘సేవలు అందించాలి'
• సచివాలయంలో యూబిఐ శాఖ • ప్రారంభించిన సీఎస్ శాంతికుమారి
1 min
Jyothi 07-09-2023
Jyothi
మూసీకి ‘కొనసాగుతున్న వరద'
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే.దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది
1 min
Jyothi 07-09-2023
Jyothi
మార్పు 'మీ నుంచే కావాలి'
మార్పు మీ నుంచే మొదలు కావాలి మీరే గాంధీజీ ఆదర్శాలను పాటించండి మహిళా రిజర్వేషన్లపై కవితకు షర్మిల లేఖ
1 mins
Jyothi 07-09-2023
Jyothi
యూరప్ 'టూర్కు రాహుల్'
వారం పాటు పర్యటించనున్న కాంగ్రెస్ నేతలు
3 mins
Jyothi 07-09-2023
Jyothi
మహిళా 'బిల్లు ప్రస్తావన ఏదీ'
• సోనియా లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ • సోనియాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్న
1 min
Jyothi 07-09-2023
Jyothi
తలకిందులైన టమాటా రైతులు!
టామాటా పేరు ఎత్తితేనే ప్రజలు వణికిపోయారు. కొండెక్కిన ధరతో సామాన్యుడి ఇంట టమాటా కాస్ట్లీ కూరగాయ అయ్యింది.
1 mins
Jyothi 01-09-2023
Jyothi
భయపెడుతున్న మరో వైరస్!
దేశంలో మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది.
2 mins
Jyothi 01-09-2023
Jyothi
రాబోయే 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్కు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
1 min
Jyothi 01-09-2023
Jyothi
బ్రహ్మండనాయకుడి 'బ్రహ్మోత్సవాలు'
• సెప్టెంబర్, అక్టోబర్లలో రెండు బ్రహ్మోత్సవాలు • 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
2 mins
Jyothi 01-09-2023
Jyothi
తెలంగాణ ‘రాజకీయాల్లోనే ఉంటా'..
• కేసీఆర్కు కౌంట్ డౌన్ మొదలయ్యింది • సోనియాతో భేటీ అనంతరం వైఎస్ షర్మిల వ్యాఖ్య
2 mins
Jyothi 01-09-2023
Translate
Change font size

