Facebook Pixel బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్వరం బీసీ సమాజానికి దిశానిర్దేశం | AADAB HYDERABAD - newspaper - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్వరం బీసీ సమాజానికి దిశానిర్దేశం

AADAB HYDERABAD

|

02-09-2025

ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మెన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక విశ్లేషణాత్మక సంభాషణ

బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్వరం బీసీ సమాజానికి దిశానిర్దేశం

బీసీలకు ప్రాతినిధ్యం పెరిగితేనే గౌరవం రాబోయే ఎన్నికల గేమ్చేంజర్ ఈ బీసీ బిల్లు..

అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం కాదు. ఇది బీసీల రాజకీయ భవిష్యత్తుని మార్చగల గేమ్ ఛేంజర్. జనాభాలో 52% ఉన్న బీసీలు, ఇప్పటివరకు రాష్ట్రంలో అధికారం పంచుకునే స్థితికి ఎదుగలేదు..కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని రాబోతున్న ఈ బీసీ బిల్లు తెలంగాణ రాజకీయాలనే కాదు దేశ రాజ కీయాల దిశ.. దశను మార్చనున్నాయి.ఇప్పుడు గ్రామం నుంచి నగరం వరకు బీసీలు నాయకులుగా ఎదగబోతున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బీసీ బిల్లు కేవలం ఒక చట్ట పరమైన చర్య కాదు .. ఇది ఒక సామాజిక విప్లవానికి నాంది. శతా బ్దాలుగా వెనుకబడిన బీసీ వర్గాలకు ఇది పదవి రూపంలో గౌరవం ఇవ్వబోతోంది..

ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మెన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్

హైదరాబాద్, 01 సెప్టెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మెన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీల కోసం వారి హక్కుల కోసం అవకాశాల కోసం గళమెత్తిన నాయకుడు, కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీసీ ల సంక్షేమం కోసం ఆయన ఎంతో శ్రమించారు.. ఆయన స్వరమే బీసీ వర్గాల మనోభావాలను ప్రతిబింబిస్తోంది. "సంఖ్యలో మెజారిటీ అయిన బీసీలు అధికారంలో మైనారిటీ ఇకపై కాదని "ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఈ బిల్లుపై ఆయన అభిప్రాయాలు, భవిష్యత్ ప్రణాళికలు, రాజకీయ ప్రభావం మీద ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ.

ప్రశ్న: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లును మీరు ఎలా చూస్తున్నారు?

జ్ఞానేశ్వర్ : ఇది మన ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎప్పటినుంచో రాజకీయంగా పక్కన పెట్టబడ్డారు. ఓటు బ్యాంక్ బీసీలకు ప్రాధాన్యం ఉన్నా, అధికారంలో ప్రాతినిధ్యం తక్కువగా కొనసాగుతూ వస్తోంది.. ఈ బిల్లుతో గ్రామపంచాయతీలు, మండల పరిషత్తులు, మున్సిపల్ కౌన్సిల్స్, కార్పొరేషన్లలో 50% కి పైగా స్థానాలు బీసీలకే కేటాయించబడతాయి. దీని వల్ల మన సమాజంలోని బీసీలకు నాయకత్వ అవకాశాలు పెరుగుతాయి.

ప్రశ్న: ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటని మీరు భావిస్తున్నారు?

AADAB HYDERABAD

यह कहानी AADAB HYDERABAD के 02-09-2025 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

AADAB HYDERABAD से और कहानियाँ

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రతీ మూడు ఉద్యోగాల్లో ఒకదానిపై ఎఐ ప్రభావం

- వోక్సెన్ విశ్వవిద్యాలయం గ్లోబల్ అధ్యయనంలో వెల్లడి

time to read

1 min

27-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కాంగ్రెస్లో కమలహాసన్ ను మించిన నటులున్నారు

అధికార కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్ల

time to read

1 mins

27-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

హమ్మయ్య టెన్షన్ తీరింది..

తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఉత్కంఠకు తెరపడింది

time to read

1 min

27-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సరికొత్త రికార్డు సృష్టించిన సంజూ శాంసన్..

సంజూ శాంసన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు.

time to read

1 min

27-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

వైభవ్ సూర్యవంశీ నా ఫెవరెట్ : ప్యాట్ కమిన్స్

- వైభవ్ ఆటతీరు ఇంప్రెసివ్గా ఉందని కితాబు..

time to read

1 min

27-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సొంత నౌకలను రంగంలోకి దింపనున్న భారత్..

- సమతుల్యమైన వ్యూహమే భారత్కు రక్ష..

time to read

1 min

27-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ట్రంప్ సేఫ్..

• ట్రంప్ హాజరైన విందులో కాల్పుల కలకలం..• ట్రంప్ ను సురక్షితంగా తరలించిన సీక్రెట్ సర్వీస్ • ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న భారత ప్రధాని మోడీ..1 ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్న ఎలాన్ మస్క్..| ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి అన్న ట్రంప్.. • ఇరాన్ తో చర్చలు క్యాన్సిల్ చేసిన వైనం..

time to read

2 mins

27-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు ఖాయం..

తొలివిడత పోలింగ్ టి.ఎం.సి.కి గట్టిదెబ్బ తగిలింది.. ఆదివారం బంగావ్లో భారీ ర్యాలీలో పాల్గొన్న మోడీ..

time to read

1 mins

27-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సులు.

.• వెల్లడించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. • డిండికట్ట మైసమ్మ ఆలయంలో కొత్త పాలకమండలి ప్రమాణం.. • పాల్గొన్న మంత్రి పొన్నం, ఎమ్మెల్యే డా. వంశీ కృష్ణ..

time to read

1 min

27-04-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమం..

పేర్కొన్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. లోక్ భవన్ లో జనగణన 2027 ప్రారంభం.. ప్రజలందరూ జనగణనలో పాల్గొనాలని పిలుపు..

time to read

1 min

27-04-2026

Listen

Translate

Share

-
+

Change font size