Facebook Pixel “వేదాలు - భారతీయ జ్ఞానసంపద, ఆధునిక విజ్ఞానం వైపుకి.. | Suryaa Sunday - news - इस कहानी को Magzter.com पर पढ़ें

कोशिश गोल्ड - मुक्त

“వేదాలు - భారతీయ జ్ఞానసంపద, ఆధునిక విజ్ఞానం వైపుకి..

Suryaa Sunday

|

September 21, 2025

“వేదాలు - భారతీయ జ్ఞానసంపద, ఆధునిక విజ్ఞానం వైపుకి..

- - అశోక్ గుంటుక, 9908144099

“వేదాలు - భారతీయ జ్ఞానసంపద, ఆధునిక విజ్ఞానం వైపుకి..

మనం, మన రోజువారీ జీవితంలో పసుపు, కుంకుమలు వాడటం, వాకిట్లో అలుకు చల్లి ముగ్గులు వేసుకోవడం, పండుగల సందర్భంగా మంత్రాలు జపించడం సాధారణంగా చేస్తూనే ఉ ౦టాము. కానీ ఈ ఆచారాలు సంప్రదాయాల వెనుక దాగి ఉన్న మూలాధారం ఏమిటి అని ప్రశ్నించుకుంటే సమాధానం సరళమైనదే, “వేదాలు” సంబంధిత వ్మాయం. భారతీయ సంస్కృతి యొక్క మూలాలను గుర్తించాలంటే, మొదట వినిపించే శబ్దం వేదాలదే. ఇవి కేవలం మతపరమైన స్తోత్రాలుగా మాత్రమే కాకుండా, తరతరాలుగా భారతీయుల జీవితానికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు కూడా వేదాలు చెప్పిన ఎన్నో మంచి విషయాలు, సమాజం, విద్య, వైద్యశాస్త్రం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో కనిపిస్తూనే వుంటాయి.

వేదాల చరిత్ర :: చరిత్రకారుల అంచనాల ప్రకారం, వేదాలు కనీసం 3000 సంవత్సరాల క్రితం నుంచే, మౌఖికంగా చెప్పబడి వున్నవి. రుగ్వేదం సుమారు క్రీ.పూ. 1500 ప్రాంతంలో చెప్పబడింది. తదుపరి యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వేదవ్మాయం విస్తరించింది. ఈ నాలుగు వేదాలు మాత్రమే కాకుండా, వాటి అంశాలు, సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు మొదలగునవి జీవనవిధానానికి విభిన్న కోణాలను అందించాయి. అంతేకాకుండా, ఆయుర్వేదం, ధనుర్వేదం, స్థాపత్యవేదం, గంధర్వవేదం వంటి ఉపవేదాలు మన ఆరోగ్యం, సంగీతం, యుద్ధకళలు, నిర్మాణ శాస్త్రాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. వేదాల్లో భౌతిక శాస్త్రం సూత్రాల యొక్క రూపురేఖలు కనిపిస్తాయి. ఇటీవలి పరిశోధనలు, వీటిని ఆధునిక టెక్నాలజీతో సమీకరించి, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ను సమ్మిళితం చేస్తున్నాయి.

Suryaa Sunday

यह कहानी Suryaa Sunday के September 21, 2025 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Suryaa Sunday से और कहानियाँ

Suryaa Sunday

Suryaa Sunday

అసూయ - అహంకారం

అసూయ మరియు అహంకారం మనిషి వికాసాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ప్రమాదకరమైన అవలక్షణాలు.

time to read

3 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వైద్య రంగంలో సేవకు ప్రతిరూపం మన నర్సులు

వైద్య రంగంలో వైద్యుడు ప్రాణదాత అయితే, ఆ ప్రాణాన్ని నిలబెట్టేందుకు అహోరాత్రులు శ్రమించే రక్షకురాలు నర్సు. రోగులకు చికిత్స అందించడంలో, వారు త్వరగా కోలుకునేలా చేయడంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిది.

time to read

5 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

MAZE GAME

SIMPLE

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ

అమ్మ అనేది ఒక పదం కాదు, ఒక భావన. నవ మాసాలు మోసి, రక్తాన్ని వంచి ఇచ్చి బిడ్డను తనలో దాచుకుంటుంది.

time to read

8 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

colour it

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

శనైశ్చర స్సదాపాతు

(శనీశ్వర జయంతి - 16.05.2026)

time to read

7 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

యాషా శివకుమార్

యాషా శివకుమార్

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

10.5.2026 నుంచి 19.5.2026 వరకు

time to read

4 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం- బుడత

Find the difference

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్తో ముఖాముఖి

ఆదివారం అనుబంధం

time to read

2 mins

May 10, 2026

Listen

Translate

Share

-
+

Change font size