कोशिश गोल्ड - मुक्त
సూర్యుడు సింహరాశిలో ప్రవేశం
Suryaa Sunday
|August 17, 2025
(17.08.2025 నుండి 16.09.2025 వరకు) ద్వాదశ రాశుల వారికి ఫలితములు, పరిహారములు
మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే, చొ, లా, లీ, లూ, లే, లో,ఆ) : సూర్యుడు భగవానుడు మీ రాశికి ఐదవ ఇంటి అధిపతి. సింహరాశిలోకి రవి సంచారము కూడా మీ ఐదవ ఇంట్లో జరుగుతోంది. సాధారణంగా, ఐదవ ఇంట్లో సూర్యుని సంచారము అనుకూలమైన ఫలితాలను సాధారణం గా తీసుకురా వటము కష్టము. సూర్యుడు ఐదవ ఇంటిలో ఉంటే అది గందరగోళం లేదా మానసిక అశాంతి లాంటి భావాలను అనుభవించవచ్చు. అయితే, సూర్యుడు తన స్వంత రాశిలో సంచారము చేస్తున్నందున, చాలావరకు తీవ్ర మైన ప్రతికూలతను, ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం తక్కువ. అయినప్పటికీ, రాహువు మరియు కేతువు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే తగిన జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా సంబంధాల పరంగా, మీ పిల్లలతో సామరస్యాన్ని, మంచి అనురాగాన్ని మెరుగు పరచుకోవడానికి మీరు అదనపు కృషి చేయాల్సి రావచ్చు. విద్యార్థులు ఆశించిన విద్యా ఫలితాలను సాధించడానికి మరింత శ్రమ పడవలసి రావచ్చు. సింహరాశిలో సూర్య భగవానుడు సంచరించే సమయంలో చిన్న ప్రయాణాలు కూడా ఎదురు కావచ్చు. జీర్ణక్రియ సమస్యలు, ముఖ్యంగా ఎసిడిటీ అవకాశం ఉన్నందున, మీ నిత్య జీవితంలో ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా గమనించుకోండి. అన్నిటికంటే అతి ముఖ్యంగా మీ భోజన సమయాల్లో టైం మేనేజ్మెంట్ ముఖ్యం. వేళకు ఆహార స్వీకరణ అవసరము.
यह कहानी Suryaa Sunday के August 17, 2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Suryaa Sunday से और कहानियाँ

Suryaa Sunday
KISHKINDHAPURI REVIEW
KISHKINDHAPURI REVIEW
2 mins
September 21, 2025

Suryaa Sunday
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
1 mins
September 21, 2025
Suryaa Sunday
బుడత
find the way
1 min
September 21, 2025

Suryaa Sunday
నవదుర్గ దేవీ ఆరాధన :
ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం
4 mins
September 21, 2025

Suryaa Sunday
కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం
భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.
4 mins
September 21, 2025

Suryaa Sunday
ఆదివారం అనుబంధం
ఆదివారం అనుబంధం
1 min
September 21, 2025

Suryaa Sunday
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
4 mins
September 21, 2025

Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
September 21, 2025

Suryaa Sunday
కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..
4 mins
September 21, 2025

Suryaa Sunday
Beauty REVIEW
Beauty REVIEW
2 mins
September 21, 2025
Listen
Translate
Change font size