Facebook Pixel 10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు | Suryaa Sunday - news - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు

Suryaa Sunday

|

February 09, 2025

గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.

- డా||ఈడ్పుగంటి పద్మజారాణి

10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు

నిర్వహణ : స్వర్ణకంకణ సన్మానిత, జ్యోతిష్య చూడామణి, జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద

డా||ఈడ్పుగంటి పద్మజారాణి

91 9849250852.

91 7506976164

padma.suryapaper@gmail.​com

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)

మేష రాశి

అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదముల కృత్తిక 1వ పాదము

ప్రారంభముల్లో మానసిక ఒత్తిడి సమస్యలు అధికంగా ఉ న్నప్పటికీ యోగ మెడిటేషన్ మొదలైంది చేయడం వల్ల మంచిది. స్నేహితుల సలహా సహకారంతో సంతానం విష యంలో నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ల డానికి మీరు చేసే కార్యక్రమాలలో వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం కూడా లభిస్తుంది. విద్యార్థులకు విద్యా సంబంధ అంశాల్లో రాత నైపుణ్యాలు తగిన విధంగా ఆసక్తి పెంచుకోవాలి. ఉప సనాబలం పైన శ్రద్ధ తీసుకుం టూ నైరాశ్యాన్ని దూరం చేసుకుని ముందుకు సాగాలి. ఆలోచనలో ఆలస్యాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన శ్రేయోభి లాషుల యొక్క సలహా సహకారంతో సమస్యల అధికమి స్తారు. డివియేషన్సు స్నేహ సంబంధాలు వల్ల విద్యా సంబంధ ఇబ్బంది అధికంగా ఉంటాయి..

వృషభరాశి

కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు

Suryaa Sunday

यह कहानी Suryaa Sunday के February 09, 2025 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Suryaa Sunday से और कहानियाँ

Suryaa Sunday

Suryaa Sunday

మనసు పలికిన నిశ్శబ్దం

నవకవిత్వం

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

బుడత బాగున్నాడు

చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

రెక్కలు మొలవని ఆశ..!!

రెక్కలు మొలవని ఆశ..!!

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

లెజెండ్

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మాళవిక నాయర్

మాళవిక నాయర్

time to read

1 min

May 24, 2026

Listen

Translate

Share

-
+

Change font size