कोशिश गोल्ड - मुक्त
సినిమా రివ్యూ
Suryaa Sunday
|February 09, 2025
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు పాకిస్తాన్ చేతికి చిక్కడం, అక్కడి నుంచి వాళ్ళను మన దేశానికి తీసుకు రావడం, మధ్యలో కుటుంబ సభ్యుల సంఘర్షణ... వాస్తవంగా జరిగిన కథలో దేశభక్తితో పాటు ప్రేమ, మానవ భావోద్వేగాలు ఉన్నాయి
-
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు పాకిస్తాన్ చేతికి చిక్కడం, అక్కడి నుంచి వాళ్ళను మన దేశానికి తీసుకు రావడం, మధ్యలో కుటుంబ సభ్యుల సంఘర్షణ... వాస్తవంగా జరిగిన కథలో దేశభక్తితో పాటు ప్రేమ, మానవ భావోద్వేగాలు ఉన్నాయి. దీనిని దర్శకుడు చందూ మొండేటి 'తండేల్'గా తెరకెక్కించారు. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఎలా ఉంది?
కథ :
రాజు (నాగచైతన్య)ది శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఊరు. ఆ అబ్బాయి, సత్య (సాయి పల్లవి) ప్రేమలో ఉంటారు. తమ ప్రాంతానికి చెందిన కొంత మందితో కలిసి గుజరాత్ వెళ్లి చేపల వేట సాగించడం రాజు వృత్తి. ఏడాదికి తొమ్మిది నెలలు పనిలో ఉంటే... మిగతా మూడు నెలలు ఊరిలో సత్యతో టైమ్ స్పెండ్ చేస్తాడు. తమ ఊరి సమీపంలో చేపల వేటకు వెళ్లిన ఒకరు మరణించడంతో రాజు వచ్చిన తర్వాత వెళ్లవద్దని సత్య కోరుతుంది. అయినా ఆమె మాట కాదని వెళతాడు రాజు. గుజరాత్ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లిన 22 మంది శ్రీకాకుళం జాలర్లు తుఫానులో చిక్కుకుంటారు. పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక జాలారిని రక్షించే క్రమంలో ఆ దేశ జలాల్లోకి వెళతారు. దాంతో అక్కడ కోస్టు గార్డులు అరెస్ట్ చేసి కరాచీలోని సింధ్ జైలుకు తరలిస్తారు. తర్వాత ఏమైంది? వాళ్ళను మళ్ళీ మన దేశానికి తీసుకు రావడానికి ఎవరెవరు కృషి చేశారు? రావడం వెనుక ఎవరి క్రెడిట్ ఉంది? ఊరిలో మత్సకారుల కష్టాలు తీర్చడం కోసం సత్య ఏం చేసింది? రాజును ఎంతో ప్రేమించిన ఆమె మరొకరితో పెళ్లికి ఎందుకు అంగీకరించింది? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ :
శ్రీకాకుళం మత్స్యకారులు ఇండియాకు వచ్చిన విషయం అందరికీ తెలుసు. ప్రేక్షకులకు క్లైమాక్స్ తెలిసినప్పుడు స్క్రీన్ ప్లేతో సర్ప్రైజ్ చేస్తూ
यह कहानी Suryaa Sunday के February 09, 2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Suryaa Sunday से और कहानियाँ
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

