कोशिश गोल्ड - मुक्त
తమలపాకుతో తమాషా..కిల్లీ కధా కమామిషు
Suryaa Sunday
|September 15, 2024
రెండు తమలపాకులు, ఒక వక్క ముక్క, కాస్త సున్నం రాసి నోట్లో వేసుకుంటే ఉంటుంది

రెండు తమలపాకులు, ఒక వక్క ముక్క, కాస్త సున్నం రాసి నోట్లో వేసుకుంటే ఉంటుంది మరి..అదే నండి " కిళ్లీ ( పాన్)". యన్.టి.ఆర్ నటించిన “ యుగంధర్” సినిమాలోని " ఓరబ్బా వేసుకున్నా కిళ్ల" అనే పాట గుర్తుకు వస్తుంది కదా... అది కిళ్లీ లో ఉన్న మజా...చిన్న పిల్లల నుండి పండు ముదుసలి వరకూ భారతదేశంలో భోజనం అనంతరం ఇష్టపడే ఒకే ఒక్క చిరు ఆహారం (మౌత్ ఫ్రెషనర్) కిళ్లీ. ఇక ఈ కిళ్లీ కధా కమామీషు తెలుసుకుందాం... సుమారు 5000 సంవత్సరాలు పూర్వం నుండి భారతదేశంలో కిళ్లీ నమిలే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. కిళ్లీ, “పాన్” అనే మాట “పర్ణ (ఆకు)” అనే సంస్కృత పదం నుండి వచ్చింది. పాన్ అంటే తమలపాకు అని అర్థం. తూర్పు దేశాలలో కూడా పాన్ తినే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది.
(ఐ.ప్రసాదరావు, 9948272919)
ఇక పాన్ అంటే తమలపాకు, వక్కతో ముడిపడి ఉంది. ఈ పాన్ తింటే ఒక గౌరవంగా, సాంప్రదాయంగా, అలవాటుగా భావిస్తారు. ముఖ్యంగా భోజనం అనంతరం కిల్లీ వేసుకుంటే నోరు మంచి సువాసన వెదజల్లుతూ, మంచి అనుభూతి కలుగుతుంది. మౌత్ ఫ్రెషనర్ గా, అజీర్తి మలబద్దకం నివారణకు కిల్లీ ఉపయోగపడుతుంది అని పలువురు భావిస్తుంటారు. అందుచేతనే కిళ్లీ అంటే అందరికీ ఇష్టం. దీనిలో వివిధ రకాలను ఆస్వాదిస్తారు...
यह कहानी Suryaa Sunday के September 15, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Suryaa Sunday से और कहानियाँ

Suryaa Sunday
KISHKINDHAPURI REVIEW
KISHKINDHAPURI REVIEW
2 mins
September 21, 2025

Suryaa Sunday
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
1 mins
September 21, 2025
Suryaa Sunday
బుడత
find the way
1 min
September 21, 2025

Suryaa Sunday
నవదుర్గ దేవీ ఆరాధన :
ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం
4 mins
September 21, 2025

Suryaa Sunday
కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం
భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.
4 mins
September 21, 2025

Suryaa Sunday
ఆదివారం అనుబంధం
ఆదివారం అనుబంధం
1 min
September 21, 2025

Suryaa Sunday
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
4 mins
September 21, 2025

Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
September 21, 2025

Suryaa Sunday
కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..
4 mins
September 21, 2025

Suryaa Sunday
Beauty REVIEW
Beauty REVIEW
2 mins
September 21, 2025
Listen
Translate
Change font size