Facebook Pixel లక్ష్మీ రాజ్యం | Suryaa Sunday - news - इस कहानी को Magzter.com पर पढ़ें

कोशिश गोल्ड - मुक्त

లక్ష్మీ రాజ్యం

Suryaa Sunday

|

July 28, 2024

లక్ష్మీ రాజ్యం

- సింగంపల్లి శేష సాయి కుమార్, 8639635907

లక్ష్మీ రాజ్యం

"రాజ్యం క్యారేజీ సర్దావా? టైం అవుతుతోంది" అంటూ ఉ రుకులు, పరుగులు మీద ఉన్నాడు లక్ష్మీకర్. ముద్దుగా లక్ష్మి అని పిలవడం అలవాటైపోయింది రాజ్యండు. పెళ్లయి పాతికేళ్ళు కావస్తున్నా ఒకరికొకరు.

అన్యోన్యంగా ఉండడం చూస్తుంటే చుట్టుపక్కన వాళ్ళు ముక్కున వేలేసుకుంటుంటారు.

"ముందు మీరు రెడీ కండి, క్యారేజీ నేను ఎప్పుడో సిద్ధం చేశాను".

అంటూ బాగా ఎత్తైన అలమరాలో ఉన్న వాచీ తీసి చేతికి ఇచ్చింది.

వాచి పెళ్లి నాటిది ఇంకా రంగు తగ్గలేదు. ఏ వస్తువునైనా అలా జాగ్రత్తగా ఉంచుకోవడం అలవాటైపోయింది లక్ష్మికి.

సర్దిన బట్టలను సర్దడం అందులో మడతలు సరిగ్గా లేనివి తీసి మడత పెట్టి మళ్ళీ తన గూట్లో సర్దడం పరిపాటి. కానీ ఎప్పుడూ పాత బట్టలను వేసుకొని తిరగడం కంటే ఆ మడత నలగని బట్టలు వేసుకోవచ్చు కదా అంటే వినడాయే. ఎంత అరిచి గీపెట్టినా మళ్ళీ అవసరానికి పనికొస్తాయి.

అని వేసినవే వేయడం మామూలే.

పెళ్ళికి అత్తింటి వారు పెట్టిన పట్టు పంచ కట్టక పెట్టిన మడతలు పెట్టినట్లుగానే చీరికలుగా చిరిగిపోయి ముద్దగా ఉంది.

అదే గూట్లో.

గబగబా బాక్స్ చేత పట్టుకొని తనకున్న మోటార్ బండిని ఒక్క కిక్కు తో స్టార్ట్ చేసి తూర్పుకు ఉత్తరానికి మధ్యన గల సందులో రైయ్ మని లభించాడు.

ఆఫీసులో అందరి పని చేసేది అతనే, అందరూ చేసే పనిలో అతని హస్తం తప్పక ఉంటుంది. ఏదైనా ఒక ఫైల్ పట్టుకుంటే చాలు అందులో ఎక్కడో ఒక చోట టక్కున గుర్తొస్తాడు లక్ష్మి.

"మేనేజర్ మిమ్మల్ని పిలుస్తున్నారు" అన్నాడు అటెండర్, “ఎందుకు?”అని అడగబోయి, అయినా వెళ్ళక తప్పదుగా అనుకుంటూ వెళ్ళాడు ముందుకు. లోపలికి తలుపు తీసి వెళ్ళగానే ఎదురుగా పెద్ద మొద్దు బారిన కుర్చీలో మెత్తటి బట్ట వేసి కూర్చున్న ఆఫీసర్ ఒక్కసారిగా పైకి లేచి “రావయ్యా లక్ష్మీకర్, నీకో శుభవార్త" అన్నాడు కళకళలాడుతున్న ముఖంతో..

"ఏంటి సార్ అది "అన్నాడు లక్ష్మి ప్రశ్నార్థక ముఖం ముందుంచి.

“నీకు ప్రమోషన్ వచ్చింది"అన్నాడు రెట్టించిన గొంతుతో, వెంటనే ఎగిరి గంతేద్దాం అనుకున్నాడు. కానీ పైన ఫ్యాను తిరుగుతుండటంతో మధ్యలోనే మనసులో వేసేసాడు.

"థాంక్యూ సర్!” మీలాంటి వాళ్ల వల్లే కదా సార్ ఇదంతా నా పనితనం గుర్తించి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మళ్లీ మీకు థాంక్స్ సార్" అన్నాడు.

Suryaa Sunday

यह कहानी Suryaa Sunday के July 28, 2024 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Suryaa Sunday से और कहानियाँ

Suryaa Sunday

Suryaa Sunday

అసూయ - అహంకారం

అసూయ మరియు అహంకారం మనిషి వికాసాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ప్రమాదకరమైన అవలక్షణాలు.

time to read

3 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వైద్య రంగంలో సేవకు ప్రతిరూపం మన నర్సులు

వైద్య రంగంలో వైద్యుడు ప్రాణదాత అయితే, ఆ ప్రాణాన్ని నిలబెట్టేందుకు అహోరాత్రులు శ్రమించే రక్షకురాలు నర్సు. రోగులకు చికిత్స అందించడంలో, వారు త్వరగా కోలుకునేలా చేయడంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిది.

time to read

5 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

MAZE GAME

SIMPLE

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ

అమ్మ అనేది ఒక పదం కాదు, ఒక భావన. నవ మాసాలు మోసి, రక్తాన్ని వంచి ఇచ్చి బిడ్డను తనలో దాచుకుంటుంది.

time to read

8 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

colour it

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

శనైశ్చర స్సదాపాతు

(శనీశ్వర జయంతి - 16.05.2026)

time to read

7 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

యాషా శివకుమార్

యాషా శివకుమార్

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

10.5.2026 నుంచి 19.5.2026 వరకు

time to read

4 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం- బుడత

Find the difference

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్తో ముఖాముఖి

ఆదివారం అనుబంధం

time to read

2 mins

May 10, 2026

Listen

Translate

Share

-
+

Change font size