Facebook Pixel అమ్మలాంటి ప్రేమ- నాన్న లాంటి రక్షణ! | Suryaa Sunday - news - इस कहानी को Magzter.com पर पढ़ें

कोशिश गोल्ड - मुक्त

అమ్మలాంటి ప్రేమ- నాన్న లాంటి రక్షణ!

Suryaa Sunday

|

April 07, 2024

మెడిసిన్ చదవాలనే పిల్లల అభిలాషను కాదనలేని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎక్కడో ఖండాంతరాల్లో ఉ న్న ఈ కాలేజీకి పంపిస్తున్నారు అంటే... KSMA పట్ల వారికి ఉన్న నమ్మకం ఎంతటిదో అర్థమవుతోంది.

- పింగళి ప్రమీల (కిర్గిజిస్తాన్ నుండి) 

అమ్మలాంటి ప్రేమ- నాన్న లాంటి రక్షణ!

అవును ఈ మాటలు Bishkek (కిర్గిజిస్తాన్) లోని కిర్గి స్టేట్ మెడికల్ అకాడమీ (KSMA) లో మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థుల విషయంలో అక్షరాల నిజం! మా మిత్ర బృందం ఆ క్యాంపస్ లో అడుగుపెట్టినప్పటినుంచి ఏ విద్యార్థిని కదిలించినా వారి నోట వినిపించిన మాట ఇది. పిల్లలు చెప్పడమే కాదు, అక్కడి పరిసరాలు, కాలేజీ క్యాంపస్, హాస్టల్, వారికి అందిస్తున్న ఆహారం, మొదలయిన సౌకర్యాలు చూసిన తరువాత మాకూ అలాగే అనిపించింది. మెడిసిన్ చదవాలనే పిల్లల అభిలాషను కాదనలేని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎక్కడో ఖండాంతరాల్లో ఉ న్న ఈ కాలేజీకి పంపిస్తున్నారు అంటే... KSMA పట్ల వారికి ఉన్న నమ్మకం ఎంతటిదో అర్థమవుతోంది. ప్రతి ఏటా మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలు మూలల నుంచి కూడా వందల సంఖ్యలో పిల్లలు Bishkekలోని కిర్గి స్టేట్ మెడికల్ అకాడమీ (KSMA)లో మెడిసిన్ విద్యనభ్యసించడానికి వస్తున్నారు. అలా ఇక్కడికి వచ్చిన విద్యార్థుల్ని తమ పిల్లలుగా భావించి, వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు క్యాంపస్ కో- ఆర్డినేటర్స్ అత్తలూరి రామకృష్ణ గారు, చావా మంజుల గారు. వీరు పది సంవత్సరాల క్రితమే కిర్గిజిస్తాన్ కు వచ్చి, కుటుంబంతో సహా ఇక్కడే స్థిరపడ్డారు. KSMA కాలేజీలో చదువుతున్న మన తెలుగు పిల్లల ఆలనా పాలన దగ్గరుండి మరీ చూసుకుంటున్న రామకృష్ణ గారికి తో,అక్కడి విద్యార్థులతో కాలేజీ క్యాంపస్ లో నేను జరిపిన సంభాషణ నుండి కొన్ని వివరాలు ....

పింగళి ప్రమీల (కిర్గిజిస్తాన్ నుండి) 

స్వతంత్ర పాత్రికేయురాలు 94945 41268

నమస్కారమండీ రామకృష్ణ గారూ ! హైదరాబాద్ లో ఉన్న మీ ఈ-వింగ్స్ కన్సల్టెన్సీ ద్వారా కిర్గి స్టేట్ మెడికల్ అకాడమీ (KSMA) లో ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులు చేరుతున్నారు కదా! పిల్లలకి ఇక్కడ మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?

Suryaa Sunday

यह कहानी Suryaa Sunday के April 07, 2024 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Suryaa Sunday से और कहानियाँ

Suryaa Sunday

Suryaa Sunday

అసూయ - అహంకారం

అసూయ మరియు అహంకారం మనిషి వికాసాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ప్రమాదకరమైన అవలక్షణాలు.

time to read

3 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వైద్య రంగంలో సేవకు ప్రతిరూపం మన నర్సులు

వైద్య రంగంలో వైద్యుడు ప్రాణదాత అయితే, ఆ ప్రాణాన్ని నిలబెట్టేందుకు అహోరాత్రులు శ్రమించే రక్షకురాలు నర్సు. రోగులకు చికిత్స అందించడంలో, వారు త్వరగా కోలుకునేలా చేయడంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిది.

time to read

5 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

MAZE GAME

SIMPLE

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ

అమ్మ అనేది ఒక పదం కాదు, ఒక భావన. నవ మాసాలు మోసి, రక్తాన్ని వంచి ఇచ్చి బిడ్డను తనలో దాచుకుంటుంది.

time to read

8 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

colour it

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

శనైశ్చర స్సదాపాతు

(శనీశ్వర జయంతి - 16.05.2026)

time to read

7 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

యాషా శివకుమార్

యాషా శివకుమార్

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

10.5.2026 నుంచి 19.5.2026 వరకు

time to read

4 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం- బుడత

Find the difference

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్తో ముఖాముఖి

ఆదివారం అనుబంధం

time to read

2 mins

May 10, 2026

Listen

Translate

Share

-
+

Change font size