कोशिश गोल्ड - मुक्त
వధువు
Suryaa Sunday
|December 17, 2023
'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ద్వారా అవికా గోర్ తెలుగు బుల్లితెరకు వచ్చారు. కథానాయికగా కూడా కొన్ని సినిమాలు పెళ్లి కూతురుగా కనిపించారు.
-
'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ద్వారా అవికా గోర్ తెలుగు బుల్లితెరకు వచ్చారు. కథానాయికగా కూడా కొన్ని సినిమాలు పెళ్లి కూతురుగా కనిపించారు. ఇప్పుడు 'వధువు' అంటూ వెబ్ సిరీస్ చేశారు.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నందు, అలీ జా ప్రధాన పాత్రధారులు. బెంగాలీ వెబ్ సిరీస్ 'ఇందు' రీమేక్ ఇది .
కథ : ఇందు (అవికా గోర్)కు కాబోయే భర్తను సొంత చెల్లెలు లేవదీసుకుని వెళ్ళడంతో ఓసారి పెళ్లి ఆగిపోతుంది. రెండోసారి ఆనంద్ (నందు)తో పెళ్లి కుదురుతుంది. పెళ్లి పత్రికతో చెల్లెలు దిగుతుంది. మరో వైపు అమ్మాయి ఇంటికి అబ్బాయి ఇంటి నుంచి సారెలోని పనసపండును ఎవరో కోసి జిల్లేడు ఆకు పెట్టి కుడతారు. ఆనంద్, ఇందుల పెళ్లిని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతాయి పెళ్లి ఆపాలని ప్రయత్నించింది.ఎవరు? ఇందు అత్తారింటిలో అడుగు పెట్టిన తర్వాత ఆమె అనుకుని ఆడపడుచు మీద హత్యాప్రయత్నం చేసినది ఎవరు? ఆనంద్ తమ్ముడు ఆర్య (అలీ రేజా) పెళ్లి పెటాకులు కావడానికి కారణం ఏమిటి? అతడి భార్య వైష్ణవి ఎక్కడ ఉంది? అతడి పెళ్లి విషయాన్ని, ఆనంద్ ఆర్య ల పెద్దమ్మ కుమార్తెకు మతిస్థిమితం లేని విషయాన్ని ఇందు దగ్గర ఎందుకు దాచారు? పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవకు, అనుమాస్పద ఘటనలకు కారణం ఎవరు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
यह कहानी Suryaa Sunday के December 17, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Suryaa Sunday से और कहानियाँ
Suryaa Sunday
అసూయ - అహంకారం
అసూయ మరియు అహంకారం మనిషి వికాసాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ప్రమాదకరమైన అవలక్షణాలు.
3 mins
May 10, 2026
Suryaa Sunday
వైద్య రంగంలో సేవకు ప్రతిరూపం మన నర్సులు
వైద్య రంగంలో వైద్యుడు ప్రాణదాత అయితే, ఆ ప్రాణాన్ని నిలబెట్టేందుకు అహోరాత్రులు శ్రమించే రక్షకురాలు నర్సు. రోగులకు చికిత్స అందించడంలో, వారు త్వరగా కోలుకునేలా చేయడంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిది.
5 mins
May 10, 2026
Suryaa Sunday
MAZE GAME
SIMPLE
1 min
May 10, 2026
Suryaa Sunday
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
అమ్మ అనేది ఒక పదం కాదు, ఒక భావన. నవ మాసాలు మోసి, రక్తాన్ని వంచి ఇచ్చి బిడ్డను తనలో దాచుకుంటుంది.
8 mins
May 10, 2026
Suryaa Sunday
బుడత
colour it
1 min
May 10, 2026
Suryaa Sunday
శనైశ్చర స్సదాపాతు
(శనీశ్వర జయంతి - 16.05.2026)
7 mins
May 10, 2026
Suryaa Sunday
యాషా శివకుమార్
యాషా శివకుమార్
1 min
May 10, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
10.5.2026 నుంచి 19.5.2026 వరకు
4 mins
May 10, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం- బుడత
Find the difference
1 min
May 10, 2026
Suryaa Sunday
చైర్మన్తో ముఖాముఖి
ఆదివారం అనుబంధం
2 mins
May 10, 2026
Translate
Change font size
