कोशिश गोल्ड - मुक्त

వైద్య రంగ ఆణిముత్యం డాక్టర్ రమణ యశస్వి

Suryaa Sunday

|

July 02, 2023

కళా రత్న డాక్టర్ రమణ యశస్వి గారు ఆర్థోపెడిక్ డాక్టర్ గా,  కవిగా, రచయితగా, సంఘ సేవకుడిగా అన్ని రంగాల్లో రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞా అన్న పదానికి సరికొత్త అర్ధాన్ని తెస్తున్నారు.

వైద్య రంగ ఆణిముత్యం డాక్టర్ రమణ యశస్వి

కళా రత్న డాక్టర్ రమణ యశస్వి గారు ఆర్థోపెడిక్ డాక్టర్ గా,  కవిగా, రచయితగా, సంఘ సేవకుడిగా అన్ని రంగాల్లో రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞా అన్న పదానికి సరికొత్త అర్ధాన్ని తెస్తున్నారు. ఈ బహుముఖ | ప్రజ్ఞాశాలి ప్రతిభా పాటవాలు కమనీయం, రమణీయం. మన ఆంధ్రప్రదేశ్ కే తలమానికమైన గ్రేటర్ గుంటూరు పట్టణానికి అతి చేరువలో చిలకలూరిపేట పట్టణంలోని గణపవరం గ్రామంలో లేలేత ఉదయభానుడి కిరణాలను తాకుతూ సంకా రామారావు, తులసమ్మ పుణ్య దంపతుల ఇంట వరాల పుత్రునిగా జన్మించారు. ఈ చదువుల తల్లి ముద్దుబిడ్డ ఇంటర్ వరకు చిలకలూరిపేటలో చదివారు. విశాఖపట్టణం మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదివి అత్యధిక మార్కులతో విజయం సాధించారు. కాకినాడ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్ లో పీజీ విజయవంతంగా పూర్తి చేశారు.

వీరి శ్రీమతి పేరులోనే నూతనత్వాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ ప్రసన్న యశస్వి గారు ప్రసన్న వదనంతో ఎప్పుడు చిరునవ్వుల దరహాసాలు చిందిస్తూ సంకా వారి ఇంటి కోడలుగా, రమణ యశస్వి గారి సహ ధర్మచారిణిగా అడుగుపెట్టి సంకా వారి ఇంటి పేరు ప్రతిష్టల్ని మరింత ఇనుమడింప చేస్తున్నారు. అలాగే వీరు స్త్రీల వైద్య నిపుణులుగా రోగులకు సేవలను అందిస్తూ గుంటూరు పట్టణంలో ప్రముఖంగా భాశీలుతున్నారు.

కొడుకులు తులసీరామ్, అభిరామ్ ఇద్దరూ కూడా ఆర్థోపెడిక్ లో పీజీ చేసి తండ్రికి తగ్గ తనయులుగా వైద్యరంగంలో ముందుకు దూసుకు వెళుతున్నారు.

కోడలు శ్రావ్య కూడా లేడీ డాక్టర్ గా ఎంతో శ్రావ్యంగా విధులు నిర్వహిస్తూ విజయ పదంలో దూసుకు వెడుతున్నారు.

రమణ యశస్వి గారికి చిన్నతనం నుండి కూడా వినయ శీలత, విధేయత, తోటి వారి పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారం, మెండుగా ఉ ండేవి. వీటన్నింటినీ వీరు ఉగ్గుపాలతో అవపోసన పట్టారనే చెప్పాలి.

Suryaa Sunday से और कहानियाँ

Suryaa Sunday

Suryaa Sunday

లైఫ్ బోరింగ్గా అనిపిస్తుందా?

వయసుకొచ్చాక.. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు మీద పడతాయి. మనకు తెలియకుండా అవే ప్రపంచమయిపోతాయి.

time to read

1 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆంధ్ర కింగ్

ఆంధ్ర కింగ్

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

ఆదివారం అనుబంధం అను శ్రీ ఐరా

అను శ్రీ ఐరా

time to read

1 min

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

లంగ్ షీల్డ్: ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణలో జీవనశైలి & ఆరోగ్య పరీక్షల కీలక పాత్ర

పెరుగుతున్న సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నివసించే వారికి, ఇవి ఒక పెద్ద ఆరోగ్య సమస్య ప్రారంభ సంకేతాలు కావచ్చు.

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో అత్యవసరంగా అవగాహన మెరుగు

అత్యంత ప్రమాదకరమైన, వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని మరియు చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

time to read

1 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

మిల్లెట్ బిర్యానీ..

బిర్యానీ అంటే లొట్టలు వేసుకొని తినేస్తాం. బాస్మతి బియ్యంతోనూ, చిట్టిముత్యాలతోనూ, దొన్నె బిర్యానీ ఎలా వండినా ఫేమస్సే!

time to read

1 min

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

శ్వేత విప్లవం నుండి పోషక విప్లవం వరకు

భారతీయ పాల పరిశ్రమ పరిణామ క్రమ అన్వేషణ

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

30.11.2025 నుంచి 6.12.2025 వరకు

time to read

5 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

66 టీనేజ్ లో హృదయ అంతరంగాన్ని విప్పితే

టీనేజ్ వయసు అంటే... తుఫానులా మారే భావాలు, అన్వేషించే మనసు, తెలియని భయాలు, అపారమైన కలలు.

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

బుడత-puzzle

బుడత-puzzle

time to read

1 min

November 30, 2025

Translate

Share

-
+

Change font size