Facebook Pixel ఔషధాల ధరలకు భారీగా రెక్కలు.. అయోమయంలో రోగులు | Telugu Muthyalasaraalu - culture - इस कहानी को Magzter.com पर पढ़ें

कोशिश गोल्ड - मुक्त

ఔషధాల ధరలకు భారీగా రెక్కలు.. అయోమయంలో రోగులు

Telugu Muthyalasaraalu

|

May 2024

పేటెంట్‌ నిబంధనలకు ఇటీవల చేసిన సవరణ జెనరిక్‌ బెషధ ఉత్పత్తికి అదనపు అడ్డంకులను సృష్టించింది.

ఔషధాల ధరలకు భారీగా రెక్కలు.. అయోమయంలో రోగులు

పేటెంట్‌ నిబంధనలకు ఇటీవల చేసిన సవరణ జెనరిక్‌ బెషధ ఉత్పత్తికి అదనపు అడ్డంకులను సృష్టించింది. తద్వారా పేటెంట్‌ హోల్టింగ్‌ కంపెనీలు ఎక్కువ కాలం పాటు గుత్తాధిపత్య ధరలను వసూలు చేయడానికి వీలు కల్పిస్తుంది. స్విట్టర్లాండ్‌, నార్వే, ఐస్‌లాండ్‌, యూరోపియన్‌ ప్రీ ట్రేడ్‌ అసో సియేషన్‌తో భారత ప్రభుత్వం స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన ఐదు రోజుల తర్వాత, సవరించిన నియమాలు 15 మార్చి, 2024న నోటిపై చేయబడ్డాయి. బహుళజాతి ఫార్మా కంపెనీలు పేటెంట్‌ కొరకు భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.

Telugu Muthyalasaraalu

यह कहानी Telugu Muthyalasaraalu के May 2024 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Telugu Muthyalasaraalu से और कहानियाँ

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాల పై ఉన్నది.

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు

పూతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు నిర్వహించగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి ఆకట్టుకుంది.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మీ కోసంకాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమం నిర్వహణ రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో \"మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1100” అనే బ్యానర్ ను ఏర్పాటు చేయాలి.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

VB-G RAM- G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో.....

(ముత్యాలసరాలు) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G RAM G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈరోజు ఆవిష్కరించారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు: జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్.

చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్డీ) బి. మోహన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో డిఆర్డీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కోరిన కోర్కేలు తీర్చే కొంగుబంగారం శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం

శ్రీశ్రీశ్రీమూర్తి స్వామి, రేణిగుంట పట్టణంలోని రైల్వేగేటు వద్ద ఉన్న శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మూర్తి స్వామి వారిని కురుక్షేత్రం దినపత్రిక ఎడిటర్, దినపత్రిక ప్రతినిధులు కలిశారు. అనంతరం ఆయన కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యానికి, ప్రతినిధులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి హారతులు సమర్పించారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఆడపిల్లల చదువు హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధి దిశగా మేలిపునాది

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 44 వ వార్షికోత్సవము కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి కళాశాల ప్రాంగణంలోని నూతన భవనాల ప్రారంభోత్సవం

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుంది ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు :- జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. రాజేంద్రన్

చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ రాజేంద్రన్ గురువారం ప్రకటనలో తెలిపారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మన తెలుగు పండుగ "ఉగాది"

పండుగంటేనే విజయానికి గుర్తు. ధర్మానికి ఆధారం, వారసత్వానికి రూపం. సంస్కృతి సాంప్రదాయలకు నెలవు. అంతేకాక పండుగంటేనే దూరదృష్టి. ఆరోగ్యసౌభాగ్యాలకు సంకేతమై నిలుస్తుంది.

time to read

2 mins

telugu muthyalasaraalu

Listen

Translate

Share

-
+

Change font size