कोशिश गोल्ड - मुक्त
పాటల పోటీ
Champak - Telugu
|August 2024
నాకొత్త స్కూల్కి ఇది నా మొదటి రోజు. ఈ రోజే నాకు వార్షిక పాటల పోటీ గురించి తెలిసింది.
నాకొత్త స్కూల్కి ఇది నా మొదటి రోజు. ఈ రోజే నాకు వార్షిక పాటల పోటీ గురించి తెలిసింది.
నా పాత స్కూలులో సంగీతం పేరుతో మేము చిన్న పిల్లల నర్సరీ రైమ్స్ పాడేవాళ్లం. 1 వ తరగతికి ముందు నేను ఎప్పుడూ నర్సరీ రైమ్స్ పాటల పోటీల్లో మొదటి బహుమతి అందుకునే దాన్ని.
మా కొత్త పాఠశాల చాలా పెద్దది. కానీ చాలా గందరగోళంగా, అల్లరిగా ఉంది. అక్కడ సంగీత ఉపాధ్యాయురాలు శ్రీమతి రాధిక పని చేస్తున్నారు.
ఆమె భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని బోధిస్తుంది. నా శైలి అది కాదు. నాకు బీట్స్ అంటే చాలా ఇష్టం.
నాకు ఇష్టమైన మ్యూజిక్ బ్యాండ్ ఇండీరాగా. నేను పెద్దయ్యాక పాప్ స్టార్ అవ్వాలని ఉంది.
పాటల పోటీలో నేను నా సొంత పాప్ ట్విస్ట్లో సినిమా పాట పాడాలని అనుకున్నాను. నా ఆలోచనకు నేను చాలా గర్వపడ్డాను. నా వాయిస్తో నా పాటల్లోని ట్విస్ట్లో, నేను వేదికపై హిట్ అవుతానని అనుకున్నాను.
నేను నా కొత్త పాఠశాల నా కొత్త పరిసరాలను కూడా ఇష్టపడ్డాను. మా నాన్న ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యాక ప్రయాణ సమయం తక్కువగా ఉండాలని మేము ఇక్కడికి వచ్చాం. ఒక పాత ఇంటిలో మొదటి అంతస్తును అద్దెకు తీసుకున్నాము. ఇక్కడ ఇంటి చుట్టూ అంతా పచ్చికబయళ్లే కనిపిస్తాయి.
వాతావరణం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వారు చాలామంది వృద్ధ దంపతులే.పిల్లలు లేకపోవడం వల్ల అల్లరి తక్కువని నిశ్శబ్దంగా ఉండటానికి అదే కారణమని మా అమ్మ చెప్పింది.
కానీ మేము అక్కడికి వెళ్లిన మొదటి ఆదివారం ఉదయమే నాకు సంగీత సాధన చేస్తున్న శబ్దం వినిపించింది. ఆ రోజు ప్రశాంత వాతావరణం భగ్నమైంది.
స రే గ మ ప ద ని
స..
స రే గ మ ప ద ని స... రాగాల సంగీతం నేను విన్నాను.
అయితే నేను నిద్రపోతున్నాను కాబట్టి అది కల అనుకున్నాను. కానీ కిటికీలోంచి సూర్య కిరణాలు నాపై పడటంతో నేను కళ్లు తెరిచి చూసాను. ఇంకా సంగీత సాధన రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి.
అప్పటి నుంచి నేను ప్రతి ఆదివారం సరిగ్గా ఉదయం 6 గంటలకు అలారం మోగినట్లు ఆ రాగాలు వినడం మొదలైంది. ఆ రోజు పొద్దున్నేరాగాలు వినడంతో ఇంత పొద్దున్నే నిద్ర పాడు చేస్తున్నారు ఎవరబ్బా అని చిరాకు ఆపుకోలేకపోయాను.
यह कहानी Champak - Telugu के August 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Champak - Telugu से और कहानियाँ
Champak - Telugu
డమరూ - రంగులు
డమరూ - రంగులు
1 min
March 2026
Champak - Telugu
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
1 min
March 2026
Champak - Telugu
వారు ఏం చేస్తున్నారు?
పరీక్షలు దగ్గర పడ్డాయి. కింది చిత్రాన్ని చూడండి. దాని ఆధారంగా ఖాళీలను పూరించండి. పదాలను 'వర్డ్ బ్యాంక్' నుండి తీసుకోండి.
1 min
March 2026
Champak - Telugu
ఎర్ర బుడగ
ఎర్ర బుడగ
3 mins
March 2026
Champak - Telugu
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
1 min
March 2026
Champak - Telugu
స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు
ອ ది హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.కానీ కాలనీలోని పిల్లల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది
3 mins
March 2026
Champak - Telugu
ష్...నవ్వొద్దు...హహహ
ష్...నవ్వొద్దు...హహహ
1 mins
March 2026
Champak - Telugu
దారి చూపండి
మార్చి 4వ తేదీ హెూలీ. చిత్రంలో ఉన్న నలుగురు పిల్లలు తమ వాటర్ గన్లతో నీళ్లు నింపుకుంటున్నారు.
1 min
March 2026
Champak - Telugu
స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు
హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.
3 mins
March 2026
Champak - Telugu
అందమైన రంగులు నింపండి
రంగులు నింపండి
1 min
April 2026
Listen
Translate
Change font size
