कोशिश गोल्ड - मुक्त
Heartfulness Magazine Telugu - February 2023
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ
पढ़ना Heartfulness Magazine Telugu केवल एक सदस्यता के साथ 10,000+ अन्य पत्रिकाएँ और समाचार पत्र
कैटलॉग देखेंकेवल Heartfulness Magazine Telugu की सदस्यता लें
इस अंक में
ప్రతి ఏడాది ఫిబ్రవరి మాసం రాగానే మీరు కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలను స్థిరంగా అమలు చేయలేక పోయారని విస్మయంచెందుతున్నారా? ఈ నెల మన రచయితలు మంచి సంకల్పాలను అలవాట్లుగా మార్చుకోవడానికి సహాయపడే గుణాలను గురించి వివరిస్తారు. మన దృష్టిని, ఆసక్తిని ఏవిధంగా మళ్ళించాలో పూజ్య దాజీ, మన మేధస్సును చురుకుగా ఎలా వినియోగించుకోవాలో ఒక ప్రయోగం ద్వారా వివాన్ పటేల్, మరీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సరితోషంగా ఎలా ఉండగలమో అలందా గ్రీన్ మనకు తెలియజేస్తున్నారు. బుద్ధి యొక్క ప్రాముఖ్యతను విక్టర్ కన్నన్, భావోద్వేగ విజ్ఞానాన్ని స్టాన్ లజుగీ వివరించగా, ఇజక్ అడిజెస్ మనల్ని మానవీయంగా మార్చేది ఏది అని ప్రశ్నించుకొమంటున్నారు. మన ఇప్పటి సమాజంలోని సవాళ్ళ గురించి నిపుణ్ మెహతా, మనతో మనం పరస్పరం, భూగ్రహం పట్ల మనమంతా దయతో వ్యవహరించాలని రికీ కెజ్, కార్య కలాపం, విరామాలకు మధ్య ప్రతిరోజూ అత్యవసరమైన సహజలయల గురించి ప్రసాద్ వెలుతనార్, నిబద్ధత మనకళ్ళకు కట్టే కళాకృతితో నరేన్ కిని మన ముందుకు వస్తున్నారు. వివేక వారధి వ్యాస పరంపరలో పూజ్య దాజీ పిల్లల పెంపకంలో ఊరంతా పాల్గొనాలని గుర్తు చేస్తున్నారు.
हाल के अंक
July_August 2025
June 2025
May 2025
April 2025
March 2025
February 2025
December 2024
November 2024
October 2024
September 2024
August 2024
June 2024
March 2024
February 2024
January 2024
December 2023
November 2023
October 2023
September 2023
August 2023
July 2023
June 2023
May 2023
April 2023
March 2023
January 2023
December 2022
November 2022
October 2022