Essayer OR - Gratuit
పరమాత్మే - పరమగమ్యం!
Sri Ramakrishna Prabha
|June 2023
సింహావలోకనం చేసుకునే వారు అత్యల్పం. వారిలో అధికులకు దొరికే సమాధానం అస్పష్టం.స్పష్టమైన సమాధానం దొరికినవారు అరుదు.
-
అతి వేగవంతమైన ఈ ఆధునిక జీవనంలో ఒక్కొక్కరిదీ ఒక్కో లక్ష్యం. దానిని చేరుకోవడానికి అవలంబించే మార్గాలు ఎన్నో! ఆ మార్గాలలో అవాంతరాలు మరెన్నో! వాటిని దాటుకొని లక్ష్యాన్ని చేరుకొనేవారు ఏ కొందరో! వారిలో కూడా ఏ కొద్దిమందికో మాత్రమే సంతృప్తి మిగిలేది. అది కూడా అనతికాలమే! మిగిలినవారు అసంతృప్తితోనే కాలం గడుపుతారు.మరి దేని కోసం ఈ ప్రయాస? ఇంతాచేస్తే మిగిలింది ఏమిటి?
సింహావలోకనం చేసుకునే వారు అత్యల్పం. వారిలో అధికులకు దొరికే సమాధానం అస్పష్టం.స్పష్టమైన సమాధానం దొరికినవారు అరుదు. వారు దానిని అర్థం చేసుకునేసరికి మిగిలివున్నది. చిరు జీవితపు చివరి దశ. అదిగో, అప్పుడు లీలగా గుర్తుకు వచ్చింది చిన్నప్పుడు విన్న 'చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!' అన్న ప్రహ్లాదుని పద్యం. అప్పుడు ఎరుకకు వచ్చింది సత్యం.
ఏది గమ్యం?: సత్యానికి కాలపరిమితులు లేవు. అది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది.ఆనాడు ప్రహ్లాదుడు తన తండ్రితో 'చదువులలో మర్మమంతా తెలుసు కున్నాను' అని పలికినా, ఈనాడు శ్రీరామకృష్ణులు 'ఈ భౌతిక విద్యలు కేవలం బియ్యం, అరటికాయలు మూట కట్టుకోవడానికే' అని పలికినా, వాటి అంతరార్థం మాత్రం ఒక్కటే! భగవంతుడే సత్యం.మానవజీవిత ఉద్దేశ్యం, లక్ష్యం ఆయనను సాక్షాత్కరించుకోవడం అనేదే వాటి సారాంశం.
Cette histoire est tirée de l'édition June 2023 de Sri Ramakrishna Prabha.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Sri Ramakrishna Prabha
Sri Ramakrishna Prabha
సూక్తి సౌరభం
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!
1 min
November 2025
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు
1 min
November 2025
Sri Ramakrishna Prabha
గ్రంథ పరిచయం
వివాహం దివ్యత్వ సాధనం
1 min
July 2025
Sri Ramakrishna Prabha
ఆత్మ ఎగసే అనంతాకాశంలో...
రవీంద్ర గీతాంజలి - చైతన్య
1 mins
July 2025
Sri Ramakrishna Prabha
సుబోధ
సుబోధ
1 min
July 2025
Sri Ramakrishna Prabha
అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
మతమే మన ఆయువుపట్టు...
ధీరవాణి
1 min
July 2025
Sri Ramakrishna Prabha
గురుభక్తి గురుసేవ గురుకార్యం
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
1 min
May 2024
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
1 min
May 2024
Translate
Change font size

