Passez à l'illimité avec Magzter GOLD

Passez à l'illimité avec Magzter GOLD

Obtenez un accès illimité à plus de 9 000 magazines, journaux et articles Premium pour seulement

$149.99
 
$74.99/Année

Essayer OR - Gratuit

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పర్యావరణం

Vaartha Telangana

|

November 19, 2022

మానవుడి స్వార్ధం చివరికి మానవుని మనుగడకే ప్రమా దం తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. హ్యూమన్ ఓవర్ నాన్-హ్యూమన్ (జంతువులు)పై చేస్తున్నస్వారి ప్రతిఫలమే పర్యా వరణ వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్నాయి

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పర్యావరణం

మానవుడి స్వార్ధం చివరికి మానవుని మనుగడకే ప్రమా దం తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. హ్యూమన్ ఓవర్ నాన్-హ్యూమన్ (జంతువులు)పై చేస్తున్నస్వారి ప్రతిఫలమే పర్యా వరణ వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 'ది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ లివింగ్ ప్లానెట్ రిపోర్టు - 2022 ప్రకారం 1970 నుంచి నేటివరకూ సుమారు 69శాతం వివిధ జంతుజాతులు అంతర్జా నం అయినట్లు తెలిపింది. దీనికంతటికి కారణం మానవుని చేష్టలే. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాసాలు, నిర్మా ణాలు, రోడ్లు విస్తరణ, రైల్వేలైన్ నిర్మాణం, పర్యాటకం అభివృద్ధి పేరుతో రకరకాల రిసార్ట్స్ నిర్మాణాలు, పారిశ్రామికీకరణ పేరుతో పలు ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడానికి ఎన్నోవేల ఎకరాల అడవులను ధ్వంసంచేయడంతో అనేకరకాల జంతుజాలం, మొక్క లు, పక్షులు, సహజ సౌందర్య ప్రాంతాలు కనుమరుగు అవుతున్నా యి. మానవుని భవిష్యత్తు పెనుప్రమాదంలో పడేస్తున్నాయి. ఇప్ప టికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా శీతల దేశాలు కూడా అధిక ఉష్ణో గ్రతలతో సతమతం అవుతున్నాయి. తాజాగా కెనడా, అమెరికా దేశాల్లో ప్రజలు ఈ బాధలు అనుభవించిన సంఘటనలుచూశాం.అదేవిధంగా ఉత్తరాఖండ్లో వరదలు, ఇటీవల కేరళ, తమిళనాడు, తెలంగాణాలో వరదలు, అకాల వర్షాలు చూస్తూనే ఉన్నాం. ఇక తరచూ వడివడిగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయి.అప్పటికిఅప్పుడే కుంభవృష్టి వానలు, వరదలు. కాలాలతో నిమి త్తం లేకుండా ఎండలు, వర్షాలు ఇదీ నేటి ప్రపంచంలోని వాతా వరణ పరిస్థితి. దీనికంతటికి కారణం మానవుని స్వార్థం కోసం, అభివృద్ధి పేరుతో సృష్టిస్తు

PLUS D'HISTOIRES DE Vaartha Telangana

Vaartha Telangana

Vaartha Telangana

ఎసిబి వలలో పంచాయతీరాజ్ ఇఎన్సి కనకరత్నం

డిఇ బదిలీ కోసం రూ.50వేలు తీసుకుంటుండగా పట్టివేత

time to read

1 min

July 17, 2025

Vaartha Telangana

బస్సులోనే ప్రసవం..బిడ్డను బయటికి విసిరేసిన తల్లి

మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

time to read

1 min

July 17, 2025

Vaartha Telangana

వారం - వర్యం

వారం - వర్యం

time to read

1 min

July 17, 2025

Vaartha Telangana

Vaartha Telangana

జమ్ముకాశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్ధరించండి

ప్రధాని మోడీకి ఖర్గే, రాహుల్ లేఖలు

time to read

1 min

July 17, 2025

Vaartha Telangana

Vaartha Telangana

కేంద్రీయ అసుపత్రిని తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం సికింద్రాబాద్ లాలాగూడ లోని కేంద్రీయ రైల్వే హాస్పిటల్ను తనిఖీ చేశారు.

time to read

1 min

July 17, 2025

Vaartha Telangana

Vaartha Telangana

ఐదేళ్లు దాటిన పసిపిల్లల ఆధార్ అప్డేట్ తప్పనిసరి

భారతీయులకు యూఐడిఎఐ కీలక సూచన చేసింది.

time to read

1 min

July 17, 2025

Vaartha Telangana

ఇఎన్సీ అడ్మిన్గా రమేష్బాబు

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్చీఫ్ (అడ్మిన్) గా ఓ. వి. రమేశ్ బాబు నియమితులయ్యారు.

time to read

1 min

July 17, 2025

Vaartha Telangana

Vaartha Telangana

ఇస్లామిక్ విద్యా బోధనలో తప్పేముంది? సుప్రీంకోర్టు

ఎంఐఎం పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్న ఓ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

time to read

1 min

July 17, 2025

Vaartha Telangana

Vaartha Telangana

సిఐడి కస్టడీకి జగన్మోహన్, మరో నలుగురు

హెచ్సీఎ గోల్మాల్ కేసు

time to read

1 mins

July 17, 2025

Vaartha Telangana

Vaartha Telangana

కూరగాయల ధరలకు రెక్కలు

10 శాతం పెరుగుదల

time to read

1 min

July 17, 2025

Translate

Share

-
+

Change font size