Essayer OR - Gratuit
సర్వేలు ముందస్తు హెచ్చరికలా?
Vaartha Telangana
|October 11, 2022
రెం డువేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్లో, ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ భవితవ్యం ఎలా ఉంటుంది?
-
రెం డువేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్లో, ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ భవితవ్యం ఎలా ఉంటుంది? అనే అంశంమీద, తొందరపడిన సర్వే కోయిలలు, చాలా ముందుగానే కూతలు కూస్తు న్నాయి. ఫలితంగా తరుచుగా ఏదోఒక సర్వే వస్తుండటం వింటు న్నాం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న రాజకీయ వాతా వరణాన్ని, పరిస్థితులను నిశితంగా పరిశీలన చేస్తే సర్వేలు ఎక్కు వగా జరగడానికి కారణాలు ఇట్టే మనకు అవగతమవుతాయి. ఎన్ని కలముందు వివిధ సంస్థలు సర్వేలు చేయడం పరిపాటే. పోలింగ్ అయ్యేముందు వరకు క్రమం తప్పని కాలపరిమితి టైమ్ ఇంటర్వె ల్)తో ఓపీనియన్ పోల్స్, మూడ్ ఆఫ్ ది పీపుల్ సర్వేలు చేయడం రివాజే. అలాగే ఎన్నికల హడావుడి మొదలయ్యాక, ప్రీపోల్ సర్వేలు జరగడం పరిపాటే. పోలింగు నాడు ఓటు వేసిన తర్వాత, ఓటర్ నాడి పట్టుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడమూ ఎప్పటి నుంచో ఉన్నదే. పోలింగ్ అన్ని చోట్లా పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ మీడియాలో ప్రసారం కావటమూ, నిపుణుల అభి ప్రాయాలు, వివిధ కోణాలలో చర్చోపచర్చలు ప్రసారం చేయడం కూడా మనం చూస్తున్నాం. కౌంటింగుకు ముందే ప్రజానాడిని పట్టు కునే ప్రయత్నంలో భాగమే ఈ సర్వేల ముఖ్యోద్దేశం. సర్వేలలో దేశ, రాష్ట్ర ప్రజల ఆలోచనాసరళి స్థూలంగా ప్రతిఫలిస్తుందని నిపుణులు భావిస్తారు. అయితే సర్వేలు నిర్వహించే సంస్థలు, వ్యక్తుల సామర్థ్యం, నేపథ్యం, నిజాయితీ, సాధికారత, విశ్వసనీయత అనే అంశాలు సర్వే అంచనాలను ప్రభావితం చేస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. సర్వేచేసే వ్యక్తులు, సంస్థలు, శాస్త్రీయ పద్ధతిలో నిష్పక్షపాతంగా, ఏవిధమైన ప్రలోభాలకూ లోనుకాకుండా, నిష్పాక్షికంగా నిర్దేశిత శాస్త్రీయ పద్ధతిలో సర్వేలు చేయాలి. ఆ రకంగా చేసిన సర్వేల అంచనాలు, ఫలితాలతో కొంచెం అటు ఇటుగా సరిపోయి ప్రజల మన్ననలు అందుకుంటాయి. సర్వే అంచనాలు ఫలితాలతో ఇంచుమించు సరిపోయే సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అదే సమయంలో అందుకు భిన్నంగా రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారిన సంస్థలు, వ్యక్తులు చేసిన సర్వేలు, ఫలితాలు వచ్చిన రోజున ప్రజల ముందు బొక్కబో
Cette histoire est tirée de l'édition October 11, 2022 de Vaartha Telangana.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Vaartha Telangana
Vaartha Telangana
ఎసిబి వలలో పంచాయతీరాజ్ ఇఎన్సి కనకరత్నం
డిఇ బదిలీ కోసం రూ.50వేలు తీసుకుంటుండగా పట్టివేత
1 min
July 17, 2025
Vaartha Telangana
బస్సులోనే ప్రసవం..బిడ్డను బయటికి విసిరేసిన తల్లి
మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
1 min
July 17, 2025
Vaartha Telangana
వారం - వర్యం
వారం - వర్యం
1 min
July 17, 2025
Vaartha Telangana
జమ్ముకాశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్ధరించండి
ప్రధాని మోడీకి ఖర్గే, రాహుల్ లేఖలు
1 min
July 17, 2025
Vaartha Telangana
కేంద్రీయ అసుపత్రిని తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం సికింద్రాబాద్ లాలాగూడ లోని కేంద్రీయ రైల్వే హాస్పిటల్ను తనిఖీ చేశారు.
1 min
July 17, 2025
Vaartha Telangana
ఐదేళ్లు దాటిన పసిపిల్లల ఆధార్ అప్డేట్ తప్పనిసరి
భారతీయులకు యూఐడిఎఐ కీలక సూచన చేసింది.
1 min
July 17, 2025
Vaartha Telangana
ఇఎన్సీ అడ్మిన్గా రమేష్బాబు
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్చీఫ్ (అడ్మిన్) గా ఓ. వి. రమేశ్ బాబు నియమితులయ్యారు.
1 min
July 17, 2025
Vaartha Telangana
ఇస్లామిక్ విద్యా బోధనలో తప్పేముంది? సుప్రీంకోర్టు
ఎంఐఎం పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్న ఓ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
1 min
July 17, 2025
Vaartha Telangana
సిఐడి కస్టడీకి జగన్మోహన్, మరో నలుగురు
హెచ్సీఎ గోల్మాల్ కేసు
1 mins
July 17, 2025
Vaartha Telangana
కూరగాయల ధరలకు రెక్కలు
10 శాతం పెరుగుదల
1 min
July 17, 2025
Translate
Change font size

