Facebook Pixel పరీక్షలు ప్రశాంతంగా రాయాలి | Suryaa - newspaper - Lisez cet article sur Magzter.com
Passez à l'illimité avec Magzter GOLD

Passez à l'illimité avec Magzter GOLD

Obtenez un accès illimité à plus de 9 000 magazines, journaux et articles Premium pour seulement

$149.99
 
$74.99/Année

Essayer OR - Gratuit

పరీక్షలు ప్రశాంతంగా రాయాలి

Suryaa

|

February 27, 2026

విద్యార్థులకు 10వ తరగతి తొలి మెట్టు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

పరీక్షలు ప్రశాంతంగా రాయాలి

విద్యార్థులు మానసిక ఒత్తిడి, భయం వీడి ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలకు హాజరుకావాలని హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం స్టాన్లీ బాలికల పాఠశాల ఆడిటోరియంలో విద్యాశాఖ, సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై ప్రేరణాత్మక శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తో కలసి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

తెలంగాణ బ్యూరో ప్రతినిధి: విద్యార్థులు మానసిక ఒత్తిడి, భయం వీడి ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలకు హాజరుకావాలని హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం స్టాన్లీ బాలికల పాఠశాల ఆడిటోరియంలో విద్యాశాఖ, సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై ప్రేరణాత్మక శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తో కలసి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంతో విద్యార్థులలో మానసిక ఒత్తిడి భయాందోళన తగ్గుతుందని మోటివేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై జిల్లా కలెక్టర్ సందర్భంగా అభినందించారు.

PLUS D'HISTOIRES DE Suryaa

Suryaa

Suryaa

విద్యార్థులకు ఐప్యాడ్ గిఫ్ట్ ఇస్తా

విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించుకోండి సిద్దిపేట అన్నింట్లో ఆదర్శం.. పది ఫలితాల్లో ఫస్ట్ రావాలి బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

time to read

1 min

March 02, 2026

Suryaa

Suryaa

విదేశాంగ విధానాలు ఫెయిల్

మోదీ సర్కారు వల్లే భారత్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం స్పందించదెందుకు? , భారతదేశ విలువలు, సూత్రాలు, ప్రయోజనాలకు ద్రోహం చేయడమేనన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇంఛార్జి జైరాం రమేశ్

time to read

1 min

March 02, 2026

Suryaa

Suryaa

అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలతో విమాన ప్రయాణాల మార్పులు అనివార్యం

అమెరికా -- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో గగనతల ఆంక్షలు విధించబడటంతో అంతర్జాతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడుతోంది.

time to read

1 min

March 02, 2026

Suryaa

Suryaa

తెలంగాణలో మొదలైన భానుడి ప్రతాపం..

3 నుంచి 7 వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం 39 నుండి 41 సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతల నమోదు !! తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిక

time to read

1 min

March 02, 2026

Suryaa

Suryaa

ఇరాన్ గుండెకాయ లక్ష్యం

టెహ్రానై ఇజ్రాయెల్ భీకరదాడులు - దద్దరిల్లుతున్న పశ్చిమాసియా అమెరికా స్థావరాలపై ప్రతిదాడులకు దిగిన ఇరాన్-

time to read

1 min

March 02, 2026

Suryaa

Suryaa

కళలు, సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

• దేవాలయాలు, టూరిజం, కల్చర్ తో కూడిన యాక్షన్ ప్లాన్ రూపొందించండి • తెలంగాణ రాష్ట్రం అంటేనే ఆత్మ కళలకు ప్రతీక • ఎల్బీ స్టేడియంలో ఘనంగా రామదాసు జయంతి ఉత్సవాలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

time to read

1 min

March 02, 2026

Suryaa

Suryaa

ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి

నౌకలో భారతీయులు యూఏఈ, సౌదీ, కువైట్, ఖతార్లపైనా దాడులు

time to read

1 min

March 02, 2026

Suryaa

Suryaa

మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కు హైదరాబాద్ ఆతిథ్యం

• మార్చి 8 నుండి మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఆ మెగా ఈవెంట్ కు ఆదిత్యం ఇవ్వనున్న గచ్చిబౌలి హాకీ స్టేడియం

time to read

1 min

March 02, 2026

Suryaa

Suryaa

నల్లగొండ జిల్లా టైగర్ జోన్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

time to read

1 min

March 02, 2026

Suryaa

Suryaa

రేషన్ తీసుకోక పోతే మీ కారు కట్

• రేషన్ ఫాపుల వారీగా వివరాల సేకరణ • ఇప్పటికే లెక్కలు తీస్తున్న అధికారులు

time to read

1 mins

March 02, 2026

Listen

Translate

Share

-
+

Change font size