Essayer OR - Gratuit
దేశవ్యాప్తంగా సీసీటీవీలు ఏర్పాటు
Suryaa
|February 17, 2026
• మాదక ద్రవ్యాల రవాణాకు చెక్ - రాష్ట్రాలను కలుపుతూ భారీ నెట్వర్క్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటువ్యాఖ్యలు సరిహద్దుల్లో అధునాతన టెక్నాలజీ • - దిల్లీ పోలీసులు 79వ ఆవిర్భావ దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక
-
న్యూఢిల్లీ : డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా పటిష్ఠమైన సీసీటీవీ కెమెరాల నెట్వర్క్న ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా, దశాబ్దాలుగా దేశాన్ని భయపెడుతున్న నక్సలిజం సమస్యకు ఈ ఏడాది మార్చి 31 నాటికి శాశ్వతంగా చరమగీతం పాడబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు భారతదేశ అంతర్గత భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశ యువతను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని సమూలంగా అంతం చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.
ఢిల్లీ పోలీసులు 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్ కార్యాచరణను వివరించారు.
Cette histoire est tirée de l'édition February 17, 2026 de Suryaa.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa
Suryaa
ఇంగ్లండ్ VS ఇటలీ ఇంగ్లండ్ విజయం
టీ20 ప్రపంచకప్ లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లోలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇటలీపై ఇంగ్లండ్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
1 min
February 17, 2026
Suryaa
నా సోదరుడిని కలిసేందుకు అనుమతించట్లేదు
• ఫ్యామిలీ డాక్టర్ను అనుమతించక పోవటంపై ఆందోళన ఇమ్రాన్కు అందుతున్న వైద్యంపై ఆందోళన
1 min
February 17, 2026
Suryaa
పార్లమెంట్ సజావుగా సాగడం రాహులు ఇష్టం లేదు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్ :
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు.
1 min
February 17, 2026
Suryaa
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
• తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగుదాం • ఆంధ్రాలో కలిసిన 5 పంచాయతీలను తిరిగి తెలంగాణాకు ఇవ్వండి • తిరుమలలో తెలంగాణకు 5 ఎకరాల స్థలం కేటాయించండి • ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించండి • ఖమ్మం జిల్లా పెద్దవాగు మరమ్మత్తుల కోసం అయ్యే ఖర్చులో 85% నిధులను విడుదల చేయండి • సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేయండి
2 mins
February 17, 2026
Suryaa
కేంద్ర నిధులపై చర్యలు తీసుకోండి
రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధులు మార్చి నెలాఖరులోగా సమీకరించుకుందాం • సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎస్ ఆదేశం
1 min
February 17, 2026
Suryaa
మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
బైంసా చైర్పర్సన్ స్వతంత్ర అభ్యర్థి
1 min
February 17, 2026
Suryaa
దేశవ్యాప్తంగా సీసీటీవీలు ఏర్పాటు
• మాదక ద్రవ్యాల రవాణాకు చెక్ - రాష్ట్రాలను కలుపుతూ భారీ నెట్వర్క్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటువ్యాఖ్యలు సరిహద్దుల్లో అధునాతన టెక్నాలజీ • - దిల్లీ పోలీసులు 79వ ఆవిర్భావ దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక
2 mins
February 17, 2026
Suryaa
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• ఆర్బీఐ నిబంధనల మార్పుతో కొన్ని క్యాపిటల్ మార్కెట్ షేర్లు డీలా
1 mins
February 17, 2026
Suryaa
శబరిమలలో మహిళలకు ఆలయ ప్రవేశం
మతపరమైన ప్రదేశాల్లో మహిళల వివక్ష కేసు విచారించిన సుప్రీం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు కు నిర్ణయంమార్చి 14లోపు లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని రాష్ట్రాలకు ఆదేశం
1 mins
February 17, 2026
Suryaa
యుఏఇ VS ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు తొలి విజయం
సోమవారం జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై గెలవాల్సిన మ్యాచ్లో ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నాలుగు వికెట్లు పడగొట్టి అజేయంగా 40 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
1 min
February 17, 2026
Listen
Translate
Change font size
