బంగ్లాదేశ్లో హింసపై ఐరాస ఆందోళన
Suryaa
|December 24, 2025
పౌరుల భద్రతపై స్పందించిన ఐరాస చీఫ్ గుటెరస్ ఐరాస మానవ హక్కుల కమిషనర్ని కదిలించిన హాదీ మృతి
-
వాషింగ్టన్ : బంగ్లాదేశ్లో నెలకొన్న హింస, మైనార్టీ వ్యక్తిని కొట్టి చంపడంపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను ప్రభుత్వం కాపాడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళనలపై గుటెరస్ చేసిన కామెంట్స్ను ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మీడియాకు వెల్లడించారు.
'బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన హింస్మాతక ఘటనలపై మేం ఆందోళన చెందుతున్నాం. అంతేకాకుండా మైనార్టీలపై జరుగుతున్న దాడులు గురించి కూడా విన్నాం. బంగ్లాదేశ్ లేదా ఇతర ఏ దేశంలో అయినా సరే మైనార్టీలు సురక్షితంగా ఉన్నామనే భావన కలిగి ఉండాలి. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను ప్రభుత్వం కాపాడుతుందని మేము విశ్వసిస్తున్నాం' అని డుజారిక్ అన్నారు.
Cette histoire est tirée de l'édition December 24, 2025 de Suryaa.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa
Suryaa
అత్యాచార బాధితురాలి పట్ల ఇంత దారుణమా?
బెయిల్ని వ్యతిరేకిస్తే మీకేంటి ఇబ్బంది - బాధితులపై పోలీసులు దాష్టికాలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన
1 min
December 25, 2025
Suryaa
స్వీయ ప్రయోజనాలపై రాజీపడని చైనా
జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ కు చోటు వెల్లడించిన పెంటగాన్ రిపోర్ట్
1 min
December 25, 2025
Suryaa
హాస్టల్ బాలికల ఆర్గానిక్ స్టార్టప్
- రూ.20లకే ఫుడ్ ఐటమ్స్ - వ్యాపారంతో పాటు సామాజిక సేవ
1 mins
December 25, 2025
Suryaa
ప్రజల ప్రాణాల కంటే పన్నులే ముఖ్యమా?
ఎయిర్ ప్యూరిఫైయర్స్పై జిఎస్టీ తగ్గించవచ్చు కదా? - డిల్లీ వాయు కాలుష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహంవివరణ ఇవ్వాలని కేంద్రానికి ధర్మాసనం ఆదేశం
1 min
December 25, 2025
Suryaa
కాలిఫోర్నియాలో 30 మంది భారతీయుల అరెస్టు
అమెరికాలోని కాలి ఫోర్నియాలో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షనే ర్కొంది.
1 min
December 25, 2025
Suryaa
రెండు కొత్త విమానయాన సంస్థలకు అనుమతి
హింద్, ఫ్లై ఎక్స్ప్రెస్ విమాన సంస్థలకు ఎన్ఎసి జారీ - ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
1 min
December 25, 2025
Suryaa
హిందువులు కనీసం నలుగురు పిల్లలను కనాలి
హిందుస్థాన్ను పాకిస్థాన్గా మార్చాలని చూస్తున్న కొంతమంది కుట్ర-వాటిని తిప్పికొట్టేందుకు అంతా సన్నద్ధా కావాలి- బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ రాణా ఆసక్తికర వ్యాఖ్యలు
1 mins
December 25, 2025
Suryaa
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
• 116.14 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 35.05 పాయింట్ల నష్టంతో నిఫ్టీ • నేడు క్రిస్మస్ సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు
1 min
December 25, 2025
Suryaa
ఎల్టీన్ ఫైల్స్ : మరో విడత రిలీజ్
330వేల పేజీల పత్రాలు వెలుగు చూసిన వైనం - ట్రంప్ పై ఆరోపణలను ఖండించిన న్యాయశాఖ
2 mins
December 25, 2025
Suryaa
రుషికొండ పేలప్పై త్వరలోనే తుది నిర్ణయం
• ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా వినియోగం మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్
1 mins
December 25, 2025
Listen
Translate
Change font size

