Essayer OR - Gratuit
కులగణనతో అన్ని కులాలకు న్యాయం
AADAB HYDERABAD
|06-11-2024
• నష్టపోతున్న కులాలకు ప్రాతినిధ్యం దక్కుతుంది • కులగణన అవసరాన్ని పార్టమెంట్ లోనే ప్రస్తావించా
-
• కులగణనపేరు చెప్పగానే దేశ విభజనపేరుతో విమర్శలు
• కులగణన పేరు చెబితేనే ప్రధాని మోడీ విమర్శలు
• దేశానికి ఆదర్శంగా నిలవబోతున్న తెలంగాణ కులగణన
• హైదరాబాద్ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
హైదరాబాద్ 05 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): కులగణన ద్వారా అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటులో విపక్షనేత రాహుల్ అన్నారు. కులాల వారీగా జనాభా లెక్కిస్తే తరాలుగా నష్టపోతున్న వారికి తగిన ప్రాతినిధ్యం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణన గురించి ప్రస్తావించగానే దేశాన్ని విభజించేస్తున్నామని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నదని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కులగణనకు సంబంధించి పౌరహక్కులు, మేధావులతో నిర్వహించిన సభలో రాహుల్ పాల్గొన్నారు. 
Cette histoire est tirée de l'édition 06-11-2024 de AADAB HYDERABAD.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
రంగనాథ్ వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదు..
కోర్టును ధిక్కరించడం క్షమించరాని విషయం.. • ప్రజల మెప్పు కోసం పబ్లిసిటీ స్టంట్స్ చేసుకోండి కానీ న్యాయస్థానాలతో పెట్టుకోవద్దు..
1 mins
24-01-2026
AADAB HYDERABAD
ఇది లీకువీరుల ప్రభుత్వం
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొన్న కేటీఆర్.. సుమారు 7 గంటలకు పైగా సాగిన సిట్ విచారణ..
1 mins
24-01-2026
AADAB HYDERABAD
దేశ వ్యాప్త జనగనణకు రంగం సిదం
2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన! 33 ప్రశ్నలతో వివరాల సేకరణ గెజిట్ విడుదల చేసిన కేంద్ర సర్కార్
1 min
24-01-2026
AADAB HYDERABAD
అర్ధశతకంతో రెచ్చిపోయిన సూర్య, ఇషాన్..
రెండో టీ20లో టీమిండియా జయకేతనం..!
1 mins
24-01-2026
AADAB HYDERABAD
గవర్నర్ జిష్ణుదేవ వర్మకు సన్మానం
- సన్మానించిన గిరిజన మాజీ ప్రజా ప్రతినిధులు
1 min
24-01-2026
AADAB HYDERABAD
రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు..!
ఘాటైన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్..
3 mins
24-01-2026
AADAB HYDERABAD
తెలుగు మాట్లాడితేనే ఉద్యోగ నిబంధన రావాలి
అప్పుడే మాతృభాషను అందరూ గౌరవిస్తారు ప్రభుత్వాలు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
1 min
24-01-2026
AADAB HYDERABAD
దేశ చరిత్రనే మార్చేస్తున్నారు..
తమకుఅనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ ఫైర్..
1 min
24-01-2026
AADAB HYDERABAD
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు సొంత గూడు
ఇల్లు లేని నిరుపేదలకు సొంత గూడు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచే స్తోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు
1 min
24-01-2026
AADAB HYDERABAD
కేటీఆర్.. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో..
ఘాటు విమర్శలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
1 mins
24-01-2026
Listen
Translate
Change font size

