Essayer OR - Gratuit
దేశ ప్రజల విస్పష్ట తీర్పు..
AADAB HYDERABAD
|05-06-2024
లోక్ సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
-
న్యూఢిల్లీ 04 జూన్ (ఆదాబ్ హైదరాబాద్): పార్లమెంట్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దేశంలోని ఓటర్లంతా నిష్పష్టంగా తీర్పునివ్వడం గమనార్హం. మంగళవారం లోక్ సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ వెలువడ్డాయి. జూన్ 1న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తలకిందులవుతూ నిన్నటి ఫలితాలు వచ్చాయి. సర్వే సంస్థలు చెప్పిన మాటలన్ని నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి.
ఎగ్జిట్ పోల్స్ ను తలదన్నెలా నిన్న వెలువడ్డ ఎన్నికల ఫలితాలు ఉండడం గమనార్హం. లోక్ సభ ఎన్నికలు 2024 ఉత్కంఠ భరితమైన ఫలితాలు అందించాయి. అయితే కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. ప్రాంతీయ పార్టీలకు ప్రజలు మద్దతు తెలిపారు. కేంద్రం ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు, నితీశ్ కుమార్ కీలకంగా మారనున్నారు. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 543 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు కావాలి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు.
దీంతో కూటమిలు ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలుచుకున్న లోకల్ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.
అత్యధిక సీట్లు గెలుచుకున్న వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ (29), ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ (38), తమిళనాడులో డీఎంకే (22) బీహార్ లో నితీష్ కుమార్ జేడీయు పార్టీ (14), ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు టీడీపీ (20) పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీ రోల్ ప్లే చేయనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న 'ఆమ్ ఆద్మీ పార్టీ', ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు
Cette histoire est tirée de l'édition 05-06-2024 de AADAB HYDERABAD.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్
• ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం • ఈ నెల 30న విరమణ పొందనున్న శివధర్ రెడ్డి • 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్
2 mins
29-04-2026
AADAB HYDERABAD
పది ఫలితాలు..
• నేటి మధ్యాహ్నం 2 గంటలకు విడుదల • మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు • పరీక్షలు రాసిన 5.28 వేల మంది విద్యార్థులు
1 min
29-04-2026
AADAB HYDERABAD
గన్ పట్టిన చేతులకు గైడ్ బాధ్యతలు
• లొంగిపోయిన మావోలకు పునరావాసం • పర్యాటక శాఖలో గిరిదర్శక్ గైడ్లుగా శిక్షణ నియామకపత్రాలను అందించిన రేవంత్ • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
1 min
29-04-2026
AADAB HYDERABAD
ఫ్యూచర్ కోసమే..సిటీ నిర్మాణం
0 ప్రజాప్రతినిధులు సిటీ కోసం కృషి చేయాలి 0 మూడు బుల్లెట్ ట్రైన్స్ కేంద్రంగా శంషాబాద్ 0 నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
2 mins
29-04-2026
AADAB HYDERABAD
వదిలేది లేదు
• ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరి వద్దు • ప్రపంచానికి సవాల్గా మారిన టెర్రరిజం
1 min
29-04-2026
AADAB HYDERABAD
అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదు
రాజ్యాంగపరమైన ప్రశ్నలపైనే మాదృష్టి..శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
1 min
29-04-2026
AADAB HYDERABAD
విద్యా వ్యవస్థలో అవినీతి
13 ఏళ్లుగా ఒకే చోట.. అంతుచిక్కని 'అనుబంధం
3 mins
29-04-2026
AADAB HYDERABAD
గోల్డెన్ గోల్
సిక్కిం పర్యటనలో మోడీ.. ఫుట్ బాల్ ఆడుతూ యువతలో ఉత్సాహం
1 min
29-04-2026
AADAB HYDERABAD
పుకార్లు నమ్మోద్దు..
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు అన్నవార్తపై దేశవ్యాప్తంగా పుకార్ల • ఖండించిన కేంద్రం ప్రభుత్వం..1 • అలాంటి ఆలోచన లేదని స్పష్టీకరణ
1 min
29-04-2026
AADAB HYDERABAD
ఏసీబీకి చిక్కే..పదోన్నతి దక్కే..!
• దస్త్రాల్లో గారడీ.. చక్రం తిప్పుతున్న అవినీతి తిమింగలాలు • రైతుకు 'తక్కువ' తూకం.. అధికారికి 'ఎక్కువ' జీతం! • అధికారిణి అరాచకంపై మౌనం.. విచారణలో తాత్సారం..
2 mins
29-04-2026
Listen
Translate
Change font size

