Essayer OR - Gratuit
31.8.2025 నుంచి 6.8.2025 వరకు
Suryaa Sunday
|August 31, 2025
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
-
మేషరాశి
అశ్విని 1,2,3,4 పాదములు- భరణి 1,2,3,4 పాదములు కృతిక 1వ పాదము
వారం ప్రారంభంలో చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం ఫలితాంశములను గమనించగా ఆరో గ్యము తగిన శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెం పొందించు కునేందుకు యోగా మెడిటేషన్ చేయాలి. వృత్తిప రమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మికత పెరుగుతుంది, దైవచింతన సంకల్పబలంతో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామి కుటుంబసభ్యులకి సహకారం, మీ ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం, చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక విషయాలు, మైత్రి బంధాలు బల పడతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో వాగ్వాదాలలో, అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి, వైరాగ్యాన్ని అధిగమించాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో ధన రాబడి, తండ్రి ఆరోగ్యం, ఆకస్మిక విషయాలు, విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య, వ్యాపార వ్యవహారాలు కొంత ఆందోళన, అశాంతి
వృషభరాశి
కృతిక 2,3,4 పాదములు- రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా మీ చుట్టూ ఉన్న సంఘంలో గుర్తింపు గౌరవం, ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆశించిన పనులు జరగడానికి సూచనలు. మిత్రుల సహకారం, పేరు ప్రఖ్యాతలు పెరుగు తా యి. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకో గలుగుతా రు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ మీద మీకు నమ్మకం, స్థిరమైన అభిప్రాయాలు. మధ్యలో వ్యాపార విస్తరణ స్నేహ సంబంధాలు బలపడతాయి, నూతన పరి చయాలు విందు వినోదాలు, భాగస్వామ్య వ్యవహారాలలో పెట్టుబడులకి ఆలోచనలు, జీవిత భాగస్వామితో నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు. వారం మధ్యలో ప్రయా ణాల్లో చికాకుల్ని, అధిగమించాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా మానసిక అశాంతి. ఆకస్మికంగా అనవసరమైన ఖర్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలలో శ్రద్ధ, వృత్తి, సంతాన సంబంధమైన విషయాలు తో అధిక శ్రమ
మిధున రాశి
మృగశిర 3,4 పాదములు - ఆరుద్ర 1,2,3,4 పాదములు పునర్వసు 1,2,3 పాదములు
Cette histoire est tirée de l'édition August 31, 2025 de Suryaa Sunday.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa Sunday
Suryaa Sunday
సూర్య ఆదివారం అనుబంధం
సూర్య ఆదివారం అనుబంధం
1 min
January 18, 2026
Suryaa Sunday
నారీ నారీ నడుమ మురారి REVIEW
నారీ నారీ నడుమ మురారి REVIEW
2 mins
January 18, 2026
Suryaa Sunday
REVIEW. శంకరవరప్రసాద్
REVIEW. శంకరవరప్రసాద్
2 mins
January 18, 2026
Suryaa Sunday
వెనిజులా పై అమెరికా జులుం
వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో కత్తి కట్టారు.
12 mins
January 18, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
18.1.2026 నుంచి 24.1.2026 వరకు
5 mins
January 18, 2026
Suryaa Sunday
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' review
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' review
2 mins
January 18, 2026
Suryaa Sunday
అనగనగా ఒక రాజు REVIEW
అనగనగా ఒక రాజు REVIEW
2 mins
January 18, 2026
Suryaa Sunday
ఆయుర్వేదం - కేశ సమస్యలు
ఆయుర్వేదం - కేశ సమస్యలు
1 mins
January 18, 2026
Suryaa Sunday
SUDOKU for kids
SUDOKU for kids
1 min
January 18, 2026
Suryaa Sunday
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
1 min
January 18, 2026
Listen
Translate
Change font size
