Facebook Pixel ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | Suryaa Sunday - news - Lisez cet article sur Magzter.com

Essayer OR - Gratuit

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Suryaa Sunday

|

August 17, 2025

17.8.2025 నుంచి 23.8.2025 వరకు

-  డా. ఈడ్పుగంటి పద్మజారాణి

గమనిక: గోచారఫలాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు

మేషరాశి

అశ్విని 1,2,3,4 పాదములు- భరణి 1,2,3,4 పాదములు, కృతిక 1వ పాదము

వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా రవి సింహరాశి ప్రవేశం, కేతువు తో కలయిక మానసిక ప్రశాంత తను పెంచుకోవాలి. చంద్రసంచారముతో ఆర్థిక విషయాలలో అనవసర ఖర్చులు కుటుంబ వ్యవహారా ల్లో చికాకులను పెంచుతాయి. జీవిత భాగస్వా మితో, కుటుంబములోని సభ్యులతో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఆటంకాలు, వాగ్దానాలు నిలుపుకోవ డంలో ఇబ్బంది గులు, వ్యాపార వ్యవహారములలో, స్నేహ సంబంధాలలో తగిన జాగ్రత్తలు అవసరం. వారం మధ్యలో పౌరుషం పెరుగుతుంది నాయకత్వ లక్షణాల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యక్తుల సహకారాన్ని పొందుతారు. నూతన గృహ వాహనములకు, రుణముల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వారాంతంలో అధిక ఖర్చులు నియంత్రణ అవసరం కుటుంబ స్త్రీల సహకారాన్ని పొందుతారు. పూర్వ రుణములు చెల్లిస్తారు. మానసిక ప్రశాంతత కొరకు మెడిటేషన్, విందు వినోదాల్లో పాల్గొంటారు,

వృషభరాశి

కృతిక 2,3,4 పాదములు- రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు

వారం ప్రారంభంలో సూర్యుడు సింహరాశి ప్రవేశం, చంద్ర సంచారం ఫలితాంశములను గమనించగా మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, జీవిత భాగస్వామికి సహకరిస్తారు. ఉ ల్లాసంగా ఉత్సాహంగా కొత్త పనులు మొదలు పెడతారు. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. అనవసర ఖర్చులను కొంతమేర నియంత్రించుకో గలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు. రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్త లు అవసరం,. వారం మధ్యలో కుటుంబ వ్యవహారాల లో, ఆర్థిక విషయాలలో అనవసర వ్యక్తుల ప్రమేయాన్ని అధిగ మించడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామి కుటుంబ సభ్యు లతో అభిప్రాయ బేధాలుకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యాలను అధిగమించాలి అన్న విధానాల్లో శ్రద్ద తీసుకుంటారు. వారం చివరిలోనూతన వాహన కొనుగోలు కొరకు, భాగస్వామికి బహుమానాల కొరకు వెచ్చిస్తారు.

మిధునరాశి

PLUS D'HISTOIRES DE Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

అసూయ - అహంకారం

అసూయ మరియు అహంకారం మనిషి వికాసాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ప్రమాదకరమైన అవలక్షణాలు.

time to read

3 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వైద్య రంగంలో సేవకు ప్రతిరూపం మన నర్సులు

వైద్య రంగంలో వైద్యుడు ప్రాణదాత అయితే, ఆ ప్రాణాన్ని నిలబెట్టేందుకు అహోరాత్రులు శ్రమించే రక్షకురాలు నర్సు. రోగులకు చికిత్స అందించడంలో, వారు త్వరగా కోలుకునేలా చేయడంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిది.

time to read

5 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

MAZE GAME

SIMPLE

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ

అమ్మ అనేది ఒక పదం కాదు, ఒక భావన. నవ మాసాలు మోసి, రక్తాన్ని వంచి ఇచ్చి బిడ్డను తనలో దాచుకుంటుంది.

time to read

8 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

colour it

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

శనైశ్చర స్సదాపాతు

(శనీశ్వర జయంతి - 16.05.2026)

time to read

7 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

యాషా శివకుమార్

యాషా శివకుమార్

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

10.5.2026 నుంచి 19.5.2026 వరకు

time to read

4 mins

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం- బుడత

Find the difference

time to read

1 min

May 10, 2026

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్తో ముఖాముఖి

ఆదివారం అనుబంధం

time to read

2 mins

May 10, 2026

Listen

Translate

Share

-
+

Change font size