Essayer OR - Gratuit
ఈ వారం కథ
Suryaa Sunday
|February 16, 2025
స్వప్న రాగం
ఒక నూతనోత్సాహము, ఎన్ని మార్లు చూసినా తనివి తీరడం లేదు.
మనసులో ఆ రూపే ముద్రించుకుని పోయింది.
ప్రశాంత మయిన సాయం సంధ్య, పక్షుల అలికిడి పక్కనే ప్రవహిస్తున్న చిన్న సెలయేరు. నా చుట్టురా ఉన్న ప్రకృతి సౌందర్యం నన్ను ఏదో స్వప్న లోకాలలోకి తీసుకుని వెళుతోంది. ఇదంతా ఎవరి కోసం సృస్టించబడిందో అనుకుంటూ.. ఉండగా చల్లగా, కొండల మీద నుంచి వీచిన వచ్చిన పిల్ల తెమ్మెర తన తో పాటు మోసుకు వచ్చిన అపురూప సుగంధ పరిమళం, ఓహ్.. అర్థమయింది. స్వప్న రేఖ వస్తోందని..
అరె.. మీకు చెప్పలేదు కదా! తన గురుంచి. మా ఇద్దరికీ గత మూడు నెలలుగా పరిచయం . ఇక్కడే ఈ కొండల మధ్య ఉన్న ఈ చిన్న ఊరుకి ఒక మూడు నెలలు ట్రైనింగ్ కోసము వచ్చాను. ఈవినింగ్ నా క్వార్టర్స్ వెనుకే పెద్ద స్టేడియం అక్కడకి వెళ్లి కూర్చొని ప్లూట్ ప్రాక్టీసు చేసుకునే వాడిని. నా ఫ్లూట్ విని అక్కడ ఒక అందమైన అమ్మాయి, అదీ తెలుగు అమ్మాయి వింటుందని ఏ మాత్రం ఎరుక లేని నాకు, చాలా ఆశ్చర్యం, ఆనందం చెప్పద్దూ కించిత్ గర్వం కూడా వేసింది. అప్పటి నుంచి రోజు నేను ఇజూలీని ఎనళ్ల కి రావడం, తను నా పాట ఎలా ఉందో చెప్పడం పరిపాటి అయింది.
ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బోలెడు విషయాలు, ముఖ్యంగా సంగీతం సాహిత్యం గురుంచి న చర్చలు ఎక్కువ నడిచేవి.
మధ్య మధ్యలో స్వప్న రేఖ ఆవేశ పడిపోయేది. అప్పుడు ఆ మొహం ఎర్రగా అయిపోయి, కొంచెము ఆయాసం తో రొప్పుతూ, దమ్ము తీసుకునేది.
అయితే తన గురుంచి పెద్దగ చెప్పలేదు. ఇక్కడ వాళ్ళ అన్నయ్య హాస్పిటల్ డాక్టర్ అని మటుకు చెప్పింది. కొన్నాళ్ళు వాళ్లతో గడపటానికి వచ్చానని చెప్పింది. అంతకు మించి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునే అవకాశం ఇవ్వలేదు.
** ఈ కళాజగత్తు ఒక స్వాప్నిక జగత్తు. వాస్తవ జీవితానికి, కలల ప్రపంచానికి ఏ మాత్రం పొత్తు కుదరదు.
మనిషి లోపల నుంచి ప్రవహించే కళలకి, ఈ బాహ్య ప్రపంచపు రంగులను తెలుసుకోవడానికి కొంత సమయమే పడుతుంది.
చేసి "వంశీ గారు, రెండు రోజుల నుంచీ అడుగుతున్నాను బృందావన సారంగ పాడమని అదీ కొంచెము ఫ్యూషన్ వాయించమన్నాను, %practice % #సారా?" కొండగాలంత ఫోర్సు తో వచ్చి అడిగింది.
Cette histoire est tirée de l'édition February 16, 2025 de Suryaa Sunday.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

