Passez à l'illimité avec Magzter GOLD

Passez à l'illimité avec Magzter GOLD

Obtenez un accès illimité à plus de 9 000 magazines, journaux et articles Premium pour seulement

$149.99
 
$74.99/Année

Essayer OR - Gratuit

12.1.2025 నుంచి 18.1.2025 వరకు

Suryaa Sunday

|

January 12, 2025

ఈడ్పుగంటి పద్మజారాణి

- స్వర్ణకంకణ సన్మానిత

12.1.2025 నుంచి 18.1.2025 వరకు

నిర్వహణ: స్వర్ణకంకణ సన్మానిత, జ్యోతిష్య చూడామణి, జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద డా||ఈడ్పుగంటి పద్మజారాణి 91 9849250852, 91 7506976164

padma.suryapaper@gmail.​com

మేష రాశి

అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదముల కృత్తిక 1వ పాదము

వారం ప్రారంభంలో మిత్రులతో సన్నిహితులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. మిత్రుల సహకారం ఆశించిన విధముగా అనుకూలంగా ఉంటుంది. ధైర్యము, పరాక్రమం పెరుగుతుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుం టారు. ఆదాయము అనుకూలంగా ఉంటుంది. వారము మధ్యలో గృహ వాతావరణం, ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి. గృహ వాహన సంబంధ అంశం ములలో చిన్నపాటి రిపేర్లకు మరమ్మతులకు అవకాశం. వృత్తి పరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉన్నప్పటికీ మీరు సమ యానికి మీ పనిచేసే ఉన్నత అధికారులు ప్రశంసలను పొందుతారు.

వృషభరాశి

కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు

వారం ప్రారంభంలో కొన్ని పనులలో ఆటంకాలు ఆలస్యాలు ఉన్నప్పటికీ పట్టుదలగా వెళ్లే ప్రయత్నాలు. మాట విలువ గౌరవం పెరుగుతుంది నూతన వృత్తి కోసం ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. యదార్థవాది బంధు విరోధి అన్నట్లుగా మాట్లాడే మాట నిక్కచ్చిగా ఉ ండటం వల్ల కొందరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలాకాలంగా చూస్తున్న రావలసిన ఆదాయమును అందుకుంటారు. సంతాన అభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. వారి కొరకు సమయాన్ని కేటాయిస్తారు. వారం మధ్యలో వ్యక్తుల సహకారం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేయడము లో చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.

మిధున రాశి

మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదముల పునర్వసు 1,2,3 పాదములు

PLUS D'HISTOIRES DE Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

చెత్తనుంచి సంపద సృష్టి

వ్యర్థాలను మట్టిలో వదిలేయకుండా ఉపయోగించి నూతన ప్రయోజనకర వస్తువులను తయారు చేసే ప్రక్రియను రీసైక్లింగ్ (పునర్వివియోగ ప్రక్రియ) అని పిలుస్తాం.

time to read

5 mins

November 16, 2025

Suryaa Sunday

COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE

COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చిరునవ్వు వెనుక మౌనం

“కల్మషం లేని బాల్యాన్ని కలుషితం చేస్తున్నాం.”

time to read

1 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిదేనా?

ఆదివారం అనుబంధం

time to read

2 mins

November 16, 2025

Suryaa Sunday

బుడత-Match the pictures

Match the pictures

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

వనవాసి వీరుడు- భగవాన్ బిర్సా ముండా

లెజెండ్

time to read

4 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

పొట్టేలు పంతం

time to read

1 mins

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత- find the way

find the way

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

వేమన పద్యాలు

వేమన పద్యాలు

time to read

1 min

November 16, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఎఫ్సిటిసి పొగాకు ఒప్పందం ఎలా దారి తప్పింది

ఆధునిక హాని-తగ్గింపు శాస్త్రానికి అనుగుణంగా ఎఫ్సిటిసి ఒప్పంద సంస్కరణకు ఆరోగ్య నాయకులు పిలుపునిచ్చారు.

time to read

2 mins

November 16, 2025

Listen

Translate

Share

-
+

Change font size