Essayer OR - Gratuit
ఆ అగ్ని ప్రమాదాలు...మృత్యు ఘంటికలు
Suryaa Sunday
|July 28, 2024
ప్రపచ వ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో ఒక రూపంలో, ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవించడం..
ప్రపచ వ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో ఒక రూపంలో, ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవించడం.. దీంతో కొంతమంది మరణించడం మరెందరో గాయాలు పాలవడం తరచూ వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. ఇటువంటి సంఘటనలు పరిశ్రమల్లో, సినిమా థియేటర్లలో, సర్కస్ లో, క్లబ్లో, హెూటల్లో, ఆసుపత్రిలో జరుగుతూ ఉంటాయి. వ్యక్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు బాధ వర్ణనాతీతంగా కనపడుతుంది. గాయాల పాలైన వారి పరిస్థితి హ్రుదయం విదారకంగా ఉంటుంది.. తరచూ జరిగే అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాలు మానవ తప్పిదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, సరైన ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం, ప్రమాదకరమైన పదార్థాలు వలన మరికొన్ని ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. పారిశ్రామికీకరణ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అయితే భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా పని చేసే క్రమంలో నైపుణ్యాలు లేకపోవడం, అవగాహన లేమితో ప్రమాదాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక విందు వినోదాల కార్యక్రమాల్లో అనగా సినిమా థియేటర్లలో, సర్కస్లో, క్లబ్లో, పబ్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారణకు చర్యలు తీసుకోవాలి..అయితే ఈ సందర్భంగా గత శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాలు గూర్చి పరిశీలన చేద్దాం.
(ఐ.ప్రసాదరావు 6305682733)
1.. ట్రయాంగిల్ షార్ట్ వైస్ట్ ఫ్యాక్టరీ ఫైర్...అమెరికా లోని మన్ హట్టన్ వద్ద “ట్రయాంగిల్ షార్ట్ వైస్ట్ ఫ్యాక్టరీ" లో మార్చి 23వ తేదీన 1911లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 146 మంది మరణించారు. అనేక మంది గాయాలు పాలవడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ప్రమాదకరమైన వస్తువులు, పదార్థాలు ( మంట రగిల్చే గుణం గలవి) అని తెలియవచ్చింది. . ఈ దుర్ఘటన జరిగిన ప్రభుత్వం అప్రమత్తమై, కార్మికుల భద్రత కొరకు " కార్మిక చట్టాలు ( లేబర్ లాస్)” తయారు చేసి అమలు చేయడం ప్రారంభించారు.
2. రిథమ్ క్లబ్ ఫైర్..Cette histoire est tirée de l'édition July 28, 2024 de Suryaa Sunday.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

