Essayer OR - Gratuit
7.4.2024 నుంచి 13.4.2024 వరకు
Suryaa Sunday
|April 07, 2024
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
నిర్వహణ:
స్వర్ణకంకణ సన్మానిత,
జ్యోతిష్య చూడామణి,
జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద
డా||ఈడ్పుగంటి పద్మజారాణి 91 9849250852.
91 7506976164 padma.suryapaper@gmail.com
మేష రాశి
అశ్విని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము
వారం ప్రారంభంలో సంతానము ఎక్కువ శ్రమతో విద్యలో ఆశించిన ఫలితములు, విద్యార్థులకు ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువుల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రయత్నం చేయు విద్యార్థులు శ్రమ అధికం చేస్తారు. ఆధ్యాత్మిక అంశాలలో పాల్గొంటారు. పూర్వము ఇచ్చిన రుణములు కొంత కష్టం మీద తిరిగి వస్తాయి.మనసుకు కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగ స్వామికి వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ నూతన బాధ్యతలు.నూతన ప్రణాళికల కొరకు ఆలోచనలు చేస్తారు. దూర ప్రదేశాలలో ఉండే మిత్రుల సహాయంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యం పెరుగుతుంది. కుటుంబంలోని వారి విజయం కొంత ఆనందాన్నిస్తుంది. తల్లితండ్రుల సహకారం లభిస్తుంది.
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
వారం ప్రారంభంలో రావలసిన లాభాలు అందడంలో కొంత ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ అందుకో గలుగుతారు. సంతానం కొరకు అధిక ఖర్చులు చేస్తారు.మాట విలువ పెరుగుతుంది. గుర్తింపు గౌరవాన్ని పొందడం తో పాటు విదేశీ అవకాశాలు. రోగనిరోధక శక్తిని పెంచుకో వాలి గవర్నమెంట్ సంబంధిత టాక్సను చెల్లిస్తారు, రావల సిన ధనాన్ని అందుకుంటారు వృత్తిపరమైన అభివృద్ధి ఉ ఉంటుంది. వృత్తిపరమైన విషయాలు వ్యాపార లావాదేవిలు కుటుంబ, గృహ, వాహన, భాగస్వామ్య అంశాలు చాలా వర కు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో అధికారంలో ఉండే వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోయిన ప్పటికీ అనుకూలతే సిద్ధిస్తుంది. సంఘంలో గౌరవము మర్యాద కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
మిధున రాశి
మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు,పునర్వసు 1,2,3 పాదములు
Cette histoire est tirée de l'édition April 07, 2024 de Suryaa Sunday.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

