Essayer OR - Gratuit
బేబి మూవీ రివ్యూ
Suryaa Sunday
|July 16, 2023
వైష్ణవి చైతన్య.. ఆనంద్ దేవరకొండ.. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో 'హృదయ కాలేయం' దర్శకుడు.. 'కలర్ ఫొటో” కథకుడు సాయిరాజేష్ రూపొందించిన చిత్రమిది
-

ఈ మధ్య కాలంలో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు లేకపోయినా..ఇంట్రెస్టింగ్ ప్రోమోలు.. మంచి పాటలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమా 'బేబి'. వైష్ణవి చైతన్య.. ఆనంద్ దేవరకొండ.. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో 'హృదయ కాలేయం' దర్శకుడు.. 'కలర్ ఫొటో” కథకుడు సాయిరాజేష్ రూపొందించిన చిత్రమిది.ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: వైష్ణవి (వైష్ణవి చైతన్య) స్కూల్ రోజుల్లో తన క్లాస్ మేట్ అయిన ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను చూసి ప్రేమలో పడుతుంది. ముందు ఆ అమ్మాయిని పట్టించుకోని ఆనంద్.. తర్వాత ఆమె తన మీద చూపించే ప్రేమకు లొంగిపోతాడు. ఆనంద్ పదో తరగతి ఫెయిలై ఆటో డ్రైవర్ గా మారితే.. వైష్ణవి మాత్రం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చేరుతుంది. ఇంజినీరింగ్ మొదలు పెట్టే ముందు ఆనంద్ కు ఎక్కడ దూరం అయిపోతానేమో అని బాధ పడుతూ కాలేజీలో అడుగు పెట్టిన ఆమె.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నెమ్మదిగా మారిపోతుంది. తన వేషం సహా వ్యవహారం మార్చేయడంతో పాటు తనను ఇష్టపడే విరాజ్ (విరాజ్ అశ్విన్) పట్ల ఆకర్షితురాలు అవుతుంది. వైష్ణవి ప్రవర్తన నచ్చక ఆమె పట్ల ఆనంద్ దురుసుగా ప్రవర్తిస్తాడు. దీంతో వైష్ణవి అతడికి మరింత దూరమై విరాజ్ కు ఇంకా దగ్గరవుతుంది. మరి ఈ ముక్కోణపు ప్రేమ కథ ఎక్కడిదాకా వెళ్లింది.. చివరికి ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి అన్నది మిగతా కథ.
Cette histoire est tirée de l'édition July 16, 2023 de Suryaa Sunday.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa Sunday

Suryaa Sunday
KISHKINDHAPURI REVIEW
KISHKINDHAPURI REVIEW
2 mins
September 21, 2025

Suryaa Sunday
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..
1 mins
September 21, 2025
Suryaa Sunday
బుడత
find the way
1 min
September 21, 2025

Suryaa Sunday
నవదుర్గ దేవీ ఆరాధన :
ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం
4 mins
September 21, 2025

Suryaa Sunday
కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం
భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.
4 mins
September 21, 2025

Suryaa Sunday
ఆదివారం అనుబంధం
ఆదివారం అనుబంధం
1 min
September 21, 2025

Suryaa Sunday
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి
4 mins
September 21, 2025

Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
September 21, 2025

Suryaa Sunday
కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..
4 mins
September 21, 2025

Suryaa Sunday
Beauty REVIEW
Beauty REVIEW
2 mins
September 21, 2025
Translate
Change font size