Passez à l'illimité avec Magzter GOLD

Passez à l'illimité avec Magzter GOLD

Obtenez un accès illimité à plus de 9 000 magazines, journaux et articles Premium pour seulement

$149.99
 
$74.99/Année

Essayer OR - Gratuit

వాస్తు సలహాలు

Telugu Muthyalasaraalu

|

March 2025

వాస్తు సలహాలు

- వెంకటేశ గుప్తా

వాస్తు సలహాలు

వాస్తురత్న సకల వెంకటేశ గుప్తా అధినేత శ్రీ విష్ణుభవన్ హోటల్ 9494070586

image(గత సంచిక తరువాయి)

23. పశ్చిమ నైరుతి వీధి పోటు గల గృహమును కొనరాదు.

24. పశ్చిమ వీధిపోటు గల గృహమును కొనవచ్చు.

(పూర్తి వివరాలకు శుభవాస్తు పుస్తకమును చదవండి) 25. పశ్చిమవాయవ్య వీధిపోటు గల ఇల్లు ను నిరభ్యంతరముగా కొనవచ్చు.

26. వాయవ్య వీధిపోటు గల గృహమును కొనరాదు.

27. ఉత్తర వాయవ్య వీధి పోటు గల గృహమును కొనరాదు.

28. ఉత్తర వీధిపోటు గల గృహమును కొనవచ్చు.

29. ఉత్తర ఈశాన్య వీధిపోటు గల గృహమును నిరభ్యంతరముగా కొనవచ్చు.

30. ఎత్తు పల్లాల విషయానికి వస్తే ఈశాన్య భాగంలో పల్లమున్న గృహమును నిరభ్యంతరముగా కొనవచ్చు.

31. ఈశాన్య భాగంలో ఎత్తుగల గృహమును కొనరాదు.

32. తూర్పు భాగమున పల్లమున్న గృహమును కొనవచ్చు.

33. తూర్పుభాగమున హెచ్చు, ఎత్తుకలిగి వున్న (మిర్రు) ఇల్లు ను కొనరాదు.

34. ఆగ్నేయ భాగంలో పల్లమున్న గృహమును కొనరాదు.

35. ఆగ్నేయ భాగంలో నైరుతి కన్నా ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు.

36. దక్షిణ భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనడము మంచిది.

37. దక్షిణ భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు.

38. నైరుతి భాగమున ఎత్తుకలిగి వున్న గృహమును కొనవచ్చు.

39. నైరుతి భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు.

40. పశ్చిమ భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనవచ్చు.

41. పశ్చిమ భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు.

42. వాయవ్య భాగమున ఆగ్నేయం, నైరుతి కన్నా ఎత్తుకలిగి వున్న ఇల్లును కొనరాదు.

43. వాయవ్య భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనరాదు.

44. ఉత్తర భాగమున ఎత్తు కలిగి వున్న గృహమును కొనరాదు.

45. ఉత్తర భాగమున పల్లము కలిగి వున్న గృహమును కొనవచ్చు.

46. కొనబోయే గృహముగురించి అందు నివసించిన వారి గురించి, వారి పరిస్థితుల గురించి చుట్టుపక్కల వారిని అడిగి విచారించడం చాలా మంచిది.దీనివల్ల కనీసం మీరు కొనబోయే గృహము పరిస్థితి అర్థము అవుతుంది. కొనబోయే గృహమునకు ఎటువంటి కోర్టు వాజ్యములు లేకుండా ఇతర వ్యవహారములు లేకుండా వున్నటువంటివి మాత్రమే కొనాలి.

PLUS D'HISTOIRES DE Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

అజీర్ణం, గ్యాస్టిక్ సమస్యల చూర్ణం

మీ ఆరోగ్యం, మీ బాధ్యత

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

జీవన మార్గదర్శి కె. ఎం. ఎర్రయ్య

ఆకారం కన్నా మనసు అందంగా వుండాలనుకొనే బుద్ధి మంతుడు ఆయన. ఆకలితో అలమటి స్తున్న వ్యక్తికి అన్న దానం చేసి తన కడుపు నిండిందని సంబరపడే సాదాసీదా మనిషి.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

"శ్రీరామ్ జయ రామ్ - జయ జయ రామ్”

సనాతనులారా, దేశంలోనూ, ప్రపంచంలోనూ, ఇప్పుడు వున్న అశాంతి ని ఎదుర్కోవటానికి భగవంతుడు చక్కని సందేశం పంపాడు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఘనంగా జాతీయ గౌరవ దివాస్

మహావీరుల త్యాగాలను స్మరించుకోవాలి : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

time to read

1 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ట్రస్ట్ పేరుతో “భూ” కబ్జాలు

రాజన్న ట్రస్ట్ ను అడ్డు పెట్టుకొని మాజీ మంత్రి, మాజీ ఎంపీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న రైతులు రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ రైతులకు న్యాయం చేయడం లేదంటూ ఆదివారం స్వామి వివేకానంద విగ్రహం ఎదుట బాధిత రైతులు రిలే నిరాహారదీక్షకు పూనుకున్నారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

నేషనల్ అవార్డు అందుకున్న అందాల చంద్రుడు డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి.

నేషనల్ అవార్డు అందుకున్న డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి. ప్రముఖ సినీ టీవీ రచయిత, దర్శకులు, కవి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రాజేందర్ రాజు కాంచనపల్లి తెలుగు యూనివర్సిటీలో రాష్ట్ర ఉత్తమ సేవా పురస్కారం నేషనల్ అవార్డు అందుకున్నారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఆర్టీసీలో 7000 మందికి పదోన్నతులు

ఏ.పీ.ఎస్.సి.ఆర్.టి.సి.కి కార్మికులు - ప్రయాణికులు రెండు కళ్ళు లాంటివారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

time to read

1 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కట్టమంచి, సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ శుక్రవారం చిత్తూరు నగరపాలక పరిధిలోని కట్టమంచి, సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను తనిఖీ చేశారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో అప్ సొసైటీ లిమిటెడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలుపై అవగాహన

నవంబర్ 05వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్డిఏ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో అప్ సొసైటీ లిమిటెడ్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు/కార్యక్రమాలు/విధానాల కింద వ్యవస్థాపక అవకాశాల పై యువతను ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమము నిర్వహించారు

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

భారతీయ సనాతన సంస్కృతిలో “శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే

భారతీయ సనాతన సంస్కృతిలో \"శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే” అనే వాక్యం అత్యంత లోతైన తాత్విక సత్యాన్ని ప్రతిపాదిస్తుంది.

time to read

2 mins

telugu muthyalasaraalu

Listen

Translate

Share

-
+

Change font size