Facebook Pixel పవన్ వారాహి యాత్రతో అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు | Telugu Muthyalasaraalu - culture - Lisez cet article sur Magzter.com

Essayer OR - Gratuit

పవన్ వారాహి యాత్రతో అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు

Telugu Muthyalasaraalu

|

July 2023

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమ గీతం పాడడమే తన ధ్యేయంగా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

పవన్ వారాహి యాత్రతో అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమ గీతం పాడడమే తన ధ్యేయంగా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చర్యలు తీసుకునే పూచీ తమదని హామీ ఇచ్చారు. దుష్ట పరిపాలన అంతం చేయ డానికే వారాహి యాత్ర అని స్పష్టం చేశారు.అయితే పవన్ వారాహి ఎక్కిన తరువాత ఎం అయ్యిందో ప్రజలకు అర్థం కావడం లేదు.పొత్తుల గురించి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి పవన్ మాట్లాడ్డం లేదు. తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు అపుతారో చూద్దాం అంటున్నారు. పవన్ వ్యాఖ్యలతో ప్రజల్లో అయో మయ పరిస్థితి నెలకొంది. పొత్తులు ఉంటాయో, ఉండవో తెలియక జుట్టు పిక్కొంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. అయితే అధికార వైసీపీలో మాత్రం ఈ పరిణామాలు ఉత్సాహం నింపుతు న్నాయి. తమకు ఎదురు లేదనే ధీమా వ్యక్తం అవుతోంది. జనసేన నేత పవన్ కళ్యాణ్, వారాహి యాత్రలో తనను ముఖ్య మంత్రిగా చేయాలంటూ ప్రజల్ని కోరడంతో, తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. పవన్ పొత్తు లేదంటే మళ్లీ పరాజయం తప్పదని భయపడుతున్నారు.లోకేష్ పాదయాత్రకు, పవన్ వారాహి యాత్ర తోడైతే జగన్ భయపడుతారని రెండు పార్టీల కార్యకర్తలు భావించారు. రాష్ట్రంలో జగన్ విముక్త పాలనే లక్ష్యంగా పొత్తుకు ప్రయత్ని

PLUS D'HISTOIRES DE Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పొదుపు మహిళా సంఘాల పై ఉన్నది.

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు

పూతలపట్టు మండలం వడ్డేపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు - ఘనంగా విరూపాక్షమ్మ తిరునాళ్లు నిర్వహించగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి ఆకట్టుకుంది.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మీ కోసంకాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమం నిర్వహణ రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో \"మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1100” అనే బ్యానర్ ను ఏర్పాటు చేయాలి.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

VB-G RAM- G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో.....

(ముత్యాలసరాలు) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G RAM G చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈరోజు ఆవిష్కరించారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కవయిత్రి మొల్ల ఆదర్శప్రాయురాలు: జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్.

చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్డీ) బి. మోహన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో డిఆర్డీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

కోరిన కోర్కేలు తీర్చే కొంగుబంగారం శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం

శ్రీశ్రీశ్రీమూర్తి స్వామి, రేణిగుంట పట్టణంలోని రైల్వేగేటు వద్ద ఉన్న శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మూర్తి స్వామి వారిని కురుక్షేత్రం దినపత్రిక ఎడిటర్, దినపత్రిక ప్రతినిధులు కలిశారు. అనంతరం ఆయన కురుక్షేత్రం దినపత్రిక యాజమాన్యానికి, ప్రతినిధులకు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి హారతులు సమర్పించారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

ఆడపిల్లల చదువు హక్కు మాత్రమే కాదు, సమాజ అభివృద్ధి దిశగా మేలిపునాది

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల 44 వ వార్షికోత్సవము కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ ఉపరాష్ట్రపతి కళాశాల ప్రాంగణంలోని నూతన భవనాల ప్రారంభోత్సవం

time to read

3 mins

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుంది ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు :- జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. రాజేంద్రన్

చిత్తూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ రాజేంద్రన్ గురువారం ప్రకటనలో తెలిపారు.

time to read

1 min

telugu muthyalasaraalu

Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu

మన తెలుగు పండుగ "ఉగాది"

పండుగంటేనే విజయానికి గుర్తు. ధర్మానికి ఆధారం, వారసత్వానికి రూపం. సంస్కృతి సాంప్రదాయలకు నెలవు. అంతేకాక పండుగంటేనే దూరదృష్టి. ఆరోగ్యసౌభాగ్యాలకు సంకేతమై నిలుస్తుంది.

time to read

2 mins

telugu muthyalasaraalu

Translate

Share

-
+

Change font size