Essayer OR - Gratuit

నిధి అన్వేషణ

Champak - Telugu

|

August 2024

బస్సు కిటికీలోంచి బయటకు చూస్తూ అనన్య ఊపిరి పీల్చుకుంది.

- కథ • ఆద్య ఝా

నిధి అన్వేషణ

బస్సు కిటికీలోంచి బయటకు చూస్తూ అనన్య ఊపిరి పీల్చుకుంది.

"మనం దాదాపు ఊరికి చేరుకున్నాము” అని ముందు సీటులో కూర్చున్న వాళ్ల అమ్మమ్మ చెప్పింది.

చంద్రపూర్ గ్రామంలో రుతుపవన మేఘాలను చూస్తూ అనన్య ఆలోచనల్లో మునిగిపోయింది.

బస్సు ఆగిన తర్వాత వాళ్ల అమ్మమ్మ వారి సంచులన్నింటినీ పెట్టు తీసుకుంది.

“నా వెంటే రండి పిల్లలూ" అని ఆమె రాళ్లు, మట్టితో కూడుకున్న మార్గంలో దారి చూపుతూ ముందుకు నడిచింది. వారు చిన్న ఇటుకలతో కట్టిన ఇళ్ల వద్దకు వచ్చారు. పిల్లలు గోలీలాట ఆడుతుండగా రంగురంగుల చీరలు ధరించిన మహిళలు బయట మాట్లాడుకుంటున్నారు.

వారు వచ్చినప్పుడు అనన్య వయసున్న ఒక బాలుడు చూసి, “రండి, రండి అమ్మమ్మా!" అని స్వాగతించాడు. అనన్యను చూసి ఆప్యాయంగా నవ్వుతూ " హలో! నేను రోహన్. నేను నీకు ఈ ప్రాంతమంతా చూపిస్తాను" అని అన్నాడు.

రోహన్ ఆమె రావడంతో ఎంతో సంతోషపడ్డాడు. అతను ఆ గ్రామంలో ఏమైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా, వెతకాలన్నా అందరి కంటే ముందుంటాడు. అనన్యకు కూడా అతనంటే ఇష్టమే. ఒక మధ్యాహ్నం, అతను ఆమెను ఆమె వయస్సున్న మీరా అనే అమ్మాయిని పరిచయం చేసాడు. “హాయ్” అని మీరా సిగ్గుతో నవ్వింది.

మీరాకు చెట్లు, చేమలు, అడవి, ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. తన నోట్బుక్లో ఆమె జంతువులు, మొక్కలను, బొమ్మలను మాత్రమే ఎప్పుడూ గీస్తుంది.ముగ్గురూ కలవడంతో వారు సాహసాలు చేయడానికి సరైన జట్టుగా మారారు.

ఒక రోజు అనన్య “మనం అడవిలోకి వెళ్లి మరింత అన్వేషించుదామా? బహుశా మనం ఏమైనా అద్భుతాలు తెలుసుకుంటామేమో” అని అన్నది.

దాంతో రోహన్, మీరా కళ్లు మరింత ఆసక్తితో వెలిగిపోయాయి. వాళ్లు అడవిలోకి కొంచెంసేపు నడిచి ఒక్కసారిగా ఆగిపోయారు. ఒక పెద్ద మర్రిచెట్టు ముందు నిలబడి ఉన్నారు. దాని వేర్లు పాముల్లా భూమిలోకి మెలికలు తిరిగి పాతుకుపోయి ఉన్నాయి.అనన్య చూపు చెట్టు కాండం లోపల పెట్టి ఉన్న ఓ పాత కాగితంపై పడింది. మెల్లిగా ఆ కాండం దగ్గరకు వెళ్లి ఆ కాగితాన్ని తీసి దానిని జాగ్రత్తగా తెరిచింది.దానిపై విచిత్రమైన చిహ్నాలు ఉన్నాయి. చెట్ల బొమ్మలు, కొండల్లో ఉన్న పాత భవనానికి వెళ్లే దారి చూపుతున్నట్లు గుర్తులు కనిపించాయి.

"ఈ మ్యాప్ అడవిలో ఉన్న బహిరంగ స్థలాన్ని సూచిస్తుందని అనిపిస్తోంది. దాన్ని నేను ఎప్పుడూ చూడలేదు" అన్నాడు రోహన్ పేపర్ను గమనిస్తూ.

PLUS D'HISTOIRES DE Champak - Telugu

Champak - Telugu

Champak - Telugu

స్మార్ట్

ఎగిరే బాతులు ఆర్ట్: శుభి మెహరోత్రా

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

ఏమిటో చెప్పండి

ఏమిటో చెప్పండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

సాయిల్ డిటెక్టివ్

సాండీ వానపాముకి నేల లోపల చాలా కనిపించాయి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చేదు కాకరకాయలు

ప్రతి సంవత్సరం రితు చదివే పాఠశాలలో \"సంత రోజును నిర్వహిస్తారు.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్

కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

రహస్యం

చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు

time to read

3 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

డమరూ - లైట్

డమరూ - లైట్

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి.వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time to read

1 min

December 2025

Listen

Translate

Share

-
+

Change font size