Essayer OR - Gratuit
Heartfulness Magazine Telugu - January 2023
Passez à l'illimité avec Magzter GOLD
Lire Heartfulness Magazine Telugu avec plus de 9 000 autres magazines et journaux avec un seul abonnement
Voir le catalogueAbonnez-vous uniquement à Heartfulness Magazine Telugu
Dans ce numéro
మీకునూతన సంవత్సర శుభాకాంక్షలు! సంకల్పాలకూ,మారడానికిసరైన సమయం ఇదే.మన జనవరి సంచిక అంతా దానికి అవసరమైన చిట్కాలతో, సులభంగా సాధించే మార్గాలతో నిండి ఉంది.పాత అలవాట్లను తొలగించుకోవడానికి,మనం కాంక్షిస్తున్న మార్పులను ఎలా ఊహించు కోగలమో, మన మీద మనం దయ చూపించు కోవడానికి, మనం ఏవిధంగా ప్రవాహ స్థితిని పొంద గలమో,మీ ఆలోచనలతో మీరు స్నేహం చేయడం, ఆరోగ్యకరమైన భోజనానికి నాలుగు చిట్కాలు,ప్రేమ, మార్పు జంటగా కలిసే లభిస్తాయనే విషయం గురించి, తూర్పు పడమరలు వేరు వేరు అన్నది భ్రమ అని,ఆస్ట్రేలియాలోని లారాపింటా తటాకం చుట్టూ విరాళాల సేకరణ కోసం పాదయాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 2023 నూతన సంవత్సరంలో దాజీ గారి తాజా ప్రచురణ ది విజ్డం బ్రిడ్జి నుండి ప్రత్యేకమైన అంశాలపై వ్యాసాల ధారావాహికనుఈ సంచికతో ప్రారంభిస్తున్నాము. చదివి ఆనందించండి!
Numéros récents
April 2026
March 2026
February 2026
January 2026
December 2025
November 2025
October 2025
September 2025
June 2025
July_August 2025
May 2025
April 2025
March 2025
February 2025
December 2024
November 2024
October 2024
September 2024
August 2024
June 2024
March 2024
February 2024
January 2024
December 2023
November 2023
October 2023
September 2023
August 2023
July 2023
June 2023
