Facebook Pixel Accédez au numéro numérique de Akshitha National Daily - May 13, 2026 | Magzter.com

Essayer OR - Gratuit

Akshitha National Daily - May 13, 2026

filled-star

Click here to filter issues by date range


Akshitha National Daily
From Choose Date
To Choose Date

Akshitha National Daily Description:

Akshitha National Telugu daily newspaper. Published from Hyderabad. Every Monday Holiday so newspaper is not published.

Dans ce numéro

May 13, 2026

అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు

ఆంజనేయుడిని కొలిచిన వారికి సకల శు భాలు కలుగుతాయని మరియు చేసేటువంటి పనులలో ఆటంకాలు తొలగిపోతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్స్ డా. వి. నరేందర్ రెడ్డి పరివారంతో కలిసి కొత్తపల్లిలో గల అల్ఫోర్స్ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు4

1 mins

Numéros récents

Titres connexes

Catégories populaires